Many more Happy return's of the day to thala Ajith Kumar - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 1 May 2021

Many more Happy return's of the day to thala Ajith Kumar

Many more Happy return's of the day to thala Ajith Kumar


 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మే 1వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు మరియు ప్రపంచ కార్మికుల దినోత్సవం మరియు తమిళ సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మరియు గుర్తింపు పొందిన నటుడు thala అజిత్ కుమార్ పుట్టినరోజు.

 తమిళ్ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారి తర్వాత తల అజిత్ కుమార్ గారు చాలా అభిమానులు పొందిన నటుడు.

 ఇప్పటికే ఆయన అభిమానులు ట్విటర్లో హ్యాపీ బర్త్ డే తల అజిత్ కుమార్ చాలా అద్భుతంగా ట్విట్టర్లో ట్రెండ్ చేశారు.


Many more Happy return's of the day to thala Ajith Kumar
 తల అజిత్ కుమార్ గారికి  సెలబ్రిటీలు అందరూ విష్ చేయడం జరిగింది ఎవరెవరు ఎలా విష్ చేశారు అని ఒకసారి చూద్దాం రండి.

S. S. Thamon గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తల అజిత్ గారికి విష్ చేయడం జరిగింది.

 వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా దీనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తల అజిత్ కుమార్ అని ఆమె ట్విట్టర్లో చెప్పడం జరిగింది.

 మరియు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు హ్యాపీ బర్త్ డే తల అజిత్ కుమార్ అని విష్ చేశారు

No comments:

Post a Comment

please do respectful comment

Pages