కార్మికులే దేశానికి పెద్ద ఆస్తి-కన్నడ challenging స్టార్ దర్శన్ - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 1 May 2021

demo-image

కార్మికులే దేశానికి పెద్ద ఆస్తి-కన్నడ challenging స్టార్ దర్శన్

కార్మికులే దేశానికి పెద్ద ఆస్తి ఎందుకంటే కార్మికులు లేకపోతే పని చేయడానికి ఎవరు ఉండరు అందుకే కార్మికులు దేశానికి పెద్ద ఆస్తి అని చెప్పబోతున్నాను ఎందుకు అని చెప్పరా ఈరోజు కార్మికుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సిన పండుగ ఇప్పటివరకూ ekkada unna pakkana nuvve kavali సిందే అందుకే కార్మికులు లేకపోతే ఎక్కడ కూడా పని అవ్వదు.

 కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

 దానితో పాటు ఆయన కార్మిక ప్రాముఖ్యత గురించి వివరించండి.

 చెమటోడ్చి పని చేసినప్పుడే సంపద మరియు బంగారం లాంటి జీవితానికి నీడ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు అని ఆయన ట్విట్టర్లో తెలిపారు.

 ఈయన చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు కూడా కార్మికుల దినోత్సవం ఆర్థిక శుభాకాంక్షలు అని ట్విట్టర్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను మరియు శుభాకాంక్షలను తెలిపారు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages