ఈ వేసవి కాలంలో మొత్తం అన్ని చెట్ల లోనూ ఆకులన్ని రాలిన పోతాయి రాలిపోయిన తర్వాత కొత్త చిగురు చిగురిస్తుంది.
మే చివరి వారం కల్లా చెట్లలో మొత్తం ఆకుపచ్చగా మారిపోతాయి. కానీ కొన్ని చెట్ల లో వచ్చే జిగురుతో పప్పు వండుతారు.
చింత చిగురు తో చేసిన పప్పు చాలా చాలా అరుదుగా మరియు చాలా అద్భుతంగా ఉంటుంది చేయడానికి ఒక వేసవి కాలంలో మాత్రమే అవకాశం ఉంటుంది మరి ఎక్కడ అవకాశం ఉండదు.
చింత చిగురు తో తప్పు చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎక్కువగా పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అందుకే దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో చాలా అద్భుతంగా పప్పు చేస్తారు దీంతో.
ఈ చింత చిగురు అనేది అన్నీ కాలంలోనూ రాదు ఒక వేసవికాలంలోనే చిగురిస్తుంది. నేను చిన్నప్పుడు చాలా బాగా తినేవాడిని ఈ చింత చిగురు పప్పు తో.
ఇది ఈ పట్టణ ప్రాంతాలలో దొరకక పోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకొనివచ్చి అమ్ముతుంటారు ఇది ఒక సారి తింటే మీకు చాలా చాలా నచ్చుతుంది
No comments:
Post a Comment
please do respectful comment