నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 1 May 2021

నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది.

 నిన్న టాస్ ముంబై ఇండియన్స్ గెల్చుకొని బ్యాడ్ బౌలింగ్ను ఎన్నుకుంది. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 20 ఓవర్లలో 218 రన్   చేసింది.

 తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆడేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది ఎందుకంటే  అందరూ ముంబై ఇండియన్స్ ఓడిపోతుందని అన్న అనుకున్నారు కానీ చివరికి ముంబై ఇండియన్స్ లో పొలార్డ్ చాలా బాగా ఆడారు అవుట్ కాకుండా ముంబై ఇండియన్స్ గెలిచే వరకూ ఆయన బాగా బ్యాటింగ్ చేశారు.


 పోలార్డ్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉండింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా బలమైనది కానీ ఈసారి ఏమైందో ఏమో ముంబై ఇండియన్స్ కూడా చాలా బాగా ఆడి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించారు.

 ఏమైతేనేం చాలా బాగా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ తోపాటు ముంబై ఇండియన్స్ కూడా మంచి ఆటగాళ్లను కలిగిఉంది.


No comments:

Post a Comment

please do respectful comment

Pages