ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎన్నుకున్నారు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 1 May 2021

ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎన్నుకున్నారు

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ ని అందరు ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నాచు ఈరోజు జరగనుంది.

 ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అన్ని మ్యాచ్ల్లోనూ ఎక్కడ కొంచెం ఓడిపోకుండా బావ గెలుస్తూ ముందుకు దూసుకుపోతుంది ఇదిలా ఉండగా ఈ రోజు ముంబై ఇండియన్స్ తో ఈ రోజు ఆట ఉండడం వలన ఈ జట్టు గెలుస్తుందన్న ఆత్రుతగా మరియు ఆసక్తికరంగా అందరూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ భారీగా ఓడిపోతున్నారు ఇప్పటికే ఎక్కువగా ముందంజలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మూడు జట్లు ముందంజలో ఉన్నాయి.

 మరి ఈ రోజు జరిగే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో అన్న విషయం మనందరికీ ఆసక్తికరంగా ఉంటుంది మరియు ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది చెన్నై సూపర్ కింగ్స్ కు ఎక్కడ ఓటములు చాలా తక్కువ.

 మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడబోతున్నాడు ఒకసారి మనం వేచిచూడాల్సిందే మరి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages