Wishing you all happy ugadi -అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 12 April 2021

Wishing you all happy ugadi -అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు

శుభోదయం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాక్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏప్రిల్ 13వ తేదీ.

 దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ కి చాలా ప్రత్యేకత ఉంది మరియు అందరికీ ఒక ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే.

 ఈ పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ అందరూ ఇంట్లో చేరి మొత్తం కుటుంబంతో సహా చేసుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ కి చాలా ప్రత్యేకత ఉంది.

Importance of Ugadi festival

 ఉగాది పండుగ కి చాలా ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలో అతి ప్రాచుర్యం పొందిన ఈ పండుగ ఎన్నో కాలం నుంచి మన పూర్వీకులు ఇప్పటి వరకు ఈ పండుగను మన హిందువులు జరుపుకుంటూ ఉంటారు.

 ఆంగ్లేయులకు కొత్త సంవత్సరం జనవరి ఒకటి అయితే మన భారతీయులకు మరియు హిందువులకు ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం అవుతుంది.

Ugadhi పండుగ సందర్భంగా సందర్భంగా ఇంట్లో అందరూ మామిడి ఆకులు మరియు వేపాకులు కలిపి తోరణాలు కట్టి ఇంట్లో తోరణాలు కడుతుంటారు.

 ఉగాది పండుగ రోజు మొత్తం బెల్లం వేపాకు పచ్చి మామిడికాయ తో చేసిన ఉగాది పచ్చడి ని చేసుకొని తింటారు.

 మరియు ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు ఎన్నో పోటీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.


 ఉగాది పండుగ రోజు ఉయ్యాల వేసి అవుతూ ఉంటారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ఉగాది పండుగను చాలా అద్భుతంగా చేస్తారు.

 మరొకసారి అందరికీ తెలుగు సర్వ నామా ఉగాది పండుగ శుభాకాంక్షలు.

 ప్రతి ఒక్కరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు
 ఇట్లు
 దేవేగౌడ
 బ్లాగర్ అని నాకు తెలుసు


1 comment:

please do respectful comment

Pages