ఎండాకాలం వచ్చిందంటే ఏప్రిల్ మాసంలో బాగా ఎండలు కాస్తాయి మరియు నిర్మాణంలో కూడా వస్తాయి ఎందుకంటే ఈ సమయంలోనే వర్షపాతం చాలా తక్కువగా ఉండడం వలన మనకి వాతావరణం మరింత వేడిగా అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మనం ఎక్కువగా బయటకి తిరగకుండా ఉండడమే మంచిది.
ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు ఎందుకంటే పగలుపూట ఎండలు భగభగ మండిపోతున్నాయి సుమారు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది విషయం మనందరికీ తెలిసిందే.
ఇంతకన్నా ఎక్కువగా నమోదైన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో మార్పులు మొదలైనాయి అందుకే ఇలా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
ఎండాకాలంలో ఎండ కి తోడుగా ఈ కరమైన కూడా తోడయింది ఇలాంటి సమయంలో చాలా కష్టంగా ఉంటుంది మిత్రులారా అందుకే మీరు ఎవరు కూడా బయటికి వెళ్ళకండి అందుకే నేను కొన్ని మీకు సలహాలు సూచనలు ఇస్తూ చేసుకుని హ్యాపీగా ఉండండి ఇంటిలోపల.
ఈ సమయంలో మనం లోపలే ఉండి బాగా మంచి మంచి ఆహార పదార్థాలు చేసుకొని సేవించవచ్చు అలాగే మనం ఈ ఎండాకాలంలో ఎక్కువగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే
బాగా నీళ్లు తాగాలి అది చల్లని నీళ్లు తాగాలి మరియు మజ్జిగ తాగాలి.
No comments:
Post a Comment
please do respectful comment