When is hoskote Karaga day? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 2 April 2021

When is hoskote Karaga day?

 When is hoskote Karaga day?

 హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నేను మీ దేవుడు అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు 

Karaga day



 ఎందుకు జరుపుకుంటారు తెలుసా ప్రతి సంవత్సరము karaga దేవుని కోసం వాళ్ళు.

 ఫ్రెండ్స్ ఈ కరగా దేవుడికోసం రథం లాగడం మరియు చాలా కల్చరల్ ఆక్టివిటీస్ ప్రతి సంవత్సరం మే నెలలో Hoskote  లో ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు.

 ది hoskote పాత బస్టాండ్ దగ్గర పూలమాల మార్కెట్ దగ్గర  త్వరగా దేవుడు అక్కడ దేవాలయం ఉంది.

 ఇది ఒక పెద్ద జాతరలాగా జరుపుకోబడుతుంది దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఇది జరిగితే కనుక అది అంత బాగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం మే నెలలో ఏ దేవునికి పూజలు చేస్తారు.


No comments:

Post a Comment

please do respectful comment

Pages