దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గారు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 2 April 2021

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గారు

నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవి గౌడ్ ని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనకి తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది మరియు తమిళ్ సినిమా పరిశ్రమలో అగ్రగణ్యులు అయినటువంటి సూపర్ స్టార్ రజినీకాంత్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.





 ఈయన గారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం ఎందుకంటే ఈయన ఒక చిన్న కండక్టర్ స్థానం నుంచి సూపర్ స్టార్ గా ఎదగడానికి కారణం తను పడిన కష్టం.

 ఆయన నీతి నిజాయితీగా పని చేయడం వల్లనే ఇంత స్థాయికి ఎదిగారు. ఆయనకి అభిమానులు లేని రాష్ట్రం లేదు.

 సూపర్ స్టార్ రజినీకాంత్ గారు చాలా సింపుల్ గా ఉంటారు.  మీకు ఒక విషయం తెలుసా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇది దేశంలోనే సినీ రంగంలో ఒక ప్రత్యేకమైన అవార్డు.

 ఇలాంటి అవార్డు రావడం మనం అందరం అభినందించాల్సిన విషయం మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ గారి మార్గదర్శకంలో అందరూ నడిచి కష్టపడి ఆయనలా ఎదగాలని అందరూ కోరుకుందాం.

 ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మెయిల్ సబ్స్క్రిప్షన్ అవ్వడం మర్చిపోకండి ధన్యవాదములు

No comments:

Post a Comment

please do respectful comment

Pages