RCB Choose to bowl in IPL 2021 today - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 April 2021

RCB Choose to bowl in IPL 2021 today

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ ని అందరూ ఎలా ఉన్నారు?ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరియు పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఈరోజు సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకి జరుగనుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ను ఎన్నుకోవడం జరిగింది.



మరి ఈరోజు ఎవరు గెలుస్తారు అనేది మనం చూడాల్సిందే మరి.ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు సార్లు గెలిచింది.ఒకసారి ఓడిపోయింది.

ఈరోజు ఆడనున్న ఐపీఎల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతున్న ఉంది ఈరోజు ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠగా మరియు చాలా ఆసక్తికరంగా ఉంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages