Nation demanding the prime minister narendra modi to resign - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 April 2021

demo-image

Nation demanding the prime minister narendra modi to resign

ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అందుకు కారణం కరోనా మహమ్మారి మరింత ఉధృతం కావడం వలన రోజు రోజు కి కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా అందుకు తగ్గట్టుగానే ఆలస్యం కొరత రావడం మరియు బెడ్లు అందకపోవడం మరియు కరుణ కేసులు ఇంకా విపరీతంగా పెరగడం వలన దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మరియు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక పక్కన వాడి లేక మరియు ఇంకో పక్కన ఉండటం వలన ఆహార కొరత ఎక్కువగా ఏర్పడటానికి కారణం లేకపోలేదు.


InShot_20210430_195758857


ఒక రెండు మూడు రోజుల నుంచి ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న #modimustresign ఇందుకు కారణం లేకపోలేదు.ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వారి పైన దృష్టి మళ్లించే ఎన్నికల పైన దృష్టి పెట్టడం వలన ఇక్కడ కేసులు పెరగడానికి ఇది ఒక ముఖ్య కారణం అయ్యింది.

ఆక్సిజన్ సరఫరా చేయడంలో కొన్ని రాష్ట్రాలకు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం మరి కొన్ని రాష్ట్రాలకు అడిగిన దానికంటే ఎక్కువగా ఉండడం వలన ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages