Morning Motivational For Hurted Soul - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 3 April 2021

Morning Motivational For Hurted Soul

Morning Motivational For Hurted Soul

 హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు శుభోదయం అందరికీ నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే మన జీవితంలో వచ్చే కష్టాలను కన్నీళ్లను మనం ఎలా తట్టుకోవాలి అనే దాని గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడి ఉండటం ఎందుకు కారణం అవుతుంది.

 మనం ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం పొద్దున ఉదయం రాత్రి పడుకునే వరకూ ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతోంది దానికి మనం ఎలా కారకులవుతారు అనే దాని గురించి చూస్తే కనుక ముందు మన మానసిక పరిస్థితిని అదుపులో పెట్టుకుంటే సమస్యలు మన చోటికి రావు.


 దానికి మంచి ఉదాహరణ చెప్పాలి అనుకుంటే ఇక్కడ చూడండి మీరు ఫోటోలు చూస్తున్నది సూర్యుడు ప్రపంచానికి వెలుగును ఇస్తాడు.


 మనం కూడా మండితే జీవితంలో మన జీవితంలో వెలుగు వస్తుంది అంటే మన జీవితంలో బాగుపడతావ్ కష్టపడకుండా ఏదీ రాదు అలా అని.

 కష్టపడడం మానేస్తే మనకన్నా బద్దకస్తుడు ఇంకెవరూ ఉండరు అలా ఉంటుంది మన జీవితం అందుకే బద్దకాన్ని వదిలేయాలి మన బాధ్యత అని పెట్టాలి.




No comments:

Post a Comment

please do respectful comment

Pages