నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవేగౌడ ని ఈ రోజు మనం ఒక విషయం పైన చర్చించాలని మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా.
మన దేశంలో చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మరియు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ఇది ఎక్కడ సమస్య ఉంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే గనుక మనం ఎంతో కష్టపడి పనిచేసి ఎంతో కొంత డబ్బును సంపాదిస్తూ ఉంటాం.
కానీ ఆ డబ్బు ఆ డబ్బు మన నిత్యవసర ఖర్చులకు అంతా సరిపోతుంది కానీ వచ్చేనెల మళ్ళీ మనకి అవసరం పడుతుంది కానీ దానికి సరిపడా అప్పు ని చేయవలసి వస్తుంది.
ఎందుకు ఇలా చేస్తా ఉంటారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే గనుక దాన్ని మనం డబ్బులు సంపాదించడం కన్నా దాన్ని ఖర్చు చేయడంలో మనం చాలా విఫలమవుతూ ఉంటాం.
Causes of financial problems
మన ఆర్థిక సమస్యలకు కారణాలు ఎక్కడ ఉంటాయో తెలుసా మన లోపలే ఉంటాయి. అందుకేేేేేేేేేేే చాలామంది ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
మనం అవకుండా కొంతవరకు వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నించిన వేద్దాం.దీనికి ఒకే ఒక కారణం ఉంటుంది అది ఏంటో తెలుసా మనం ఎక్కువగా ఆశ పడితే అక్కడ నిరాశ ఎదురవుతుంది.
ఇందులో ఎటువంటి సందేహం లేదు.
ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి అనుకుంటున్నాను
ఇక్కడ నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొంచెం బాగానే ఉంది శాలరీ కానీ అతనికి ఖర్చులు ఎక్కువ అవడం వలన ఆ డబ్బులు నెలకి సరిపోవడం లేదు.
అతని నెల జీతం 20000 కానీ అతనికి నెల చివరికి 200 రూపాయలు కూడా మిగలడం లేదు దానికి కారణం ఎక్కడ ఉంది.
అవసరమైన దానికి కాకుండా అనవసరమైన దానికి ఖర్చు చేయడంలో మన మిత్రులు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు అందుకే అవసరానికి డబ్బు ఉండక పోవచ్చు అందుకే డబ్బు అవసరాన్ని గుర్తించి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరముంటుంది.
అందుకే ఎక్కువగా అందరూ ప్రతి ఒక్కరూ మనం చేయవలసింది డబ్బు సంపాదించడం కాదు ఖర్చు చేయడం కాదు మనం ఆలోచించాల్సిన విధానం మరియు అవసరాన్ని గుర్తించాలి.అప్పుడే ఆ డబ్బుకి విలువ ఉంటుంది నీకు విలువ ఉంటుంది మరియు నీకు సమస్యలు రాకుండా ఉంటుంది.
Nice Macha keep it up
ReplyDeleteNice bro
ReplyDelete