Heavy thunderstorms in and around Bangalore terrify me a lot - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 24 April 2021

Heavy thunderstorms in and around Bangalore terrify me a lot

Heavy thunderstorms in and around Bangalore terrify me a  lot.

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు. బెంగళూరుుుుుుుుుుుుుు మరియు దాని చుట్టుపక్కల ప్రాంతం లోల ఉరుములతోోోోోో మెరుపులతో కూడిన వర్షం చాలాాాాాాా భయంకరంగా ఉంది అనిపిస్తుంది.

 ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కరోనా మహమ్మారి తో చాలా బాధ పడుతున్నారు మరియు ఇబ్బంది పడుతున్నారు ఎన్నో సమస్యలకు గురి అవుతున్నారు.

 దానికి తోడు గా ఈ భారీ వర్షం మొదలైంది. సాధారణంగా వేసవి వేసవి కాలంలో ఏప్రిల్ రెండవ వారం నుంచే వర్షాలు పడటం మొదలవుతుంది.



Heavy rain in Bangalore

 నిన్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వర్షం చినుకులు చినుకులు పడుతూ ఉంది.

 మరియు ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి ఇప్పటివరకు అక్కడక్కడ పలుచోట్ల వర్షం భారీగా రావడం జరుగుతోంది అదే కాకుండా ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడటం మనం గమనించాల్సిన విషయం.


Summer raining in Bangalore

 ఇలాంటి సమయంలో వర్షం రావడం మరియు లడ్డు అవ్వడం వలన చాలామందికి చాలారకాలుగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు లో ఉండడం వలన చాలా మందికి ఉపాధి లేదు.

 మరియు చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు మరియు ఉపాధి సమస్యలు కూడా ఉన్నాయి ఎక్కువగా.

 ఇప్పుడు చాలా మంది పట్టణ ప్రాంతాలలో నివసించడం కన్నా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తే మంచి గాలి మరియు మంచి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు.
 

No comments:

Post a Comment

please do respectful comment

Pages