Robert Telugu teaser review by m devegowda - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 3 February 2021

Robert Telugu teaser review by m devegowda

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక ఆ మూవీ రివ్యూ గురించి చేయడానికి రావడం జరిగింది అది ఏ మూవీ అని అనుకుంటున్నారు ఇప్పుడు చాలా ఎక్కువగా క్రేజ్ ఉన్నా మన హీరో ఎవరు అనుకుంటున్నారు.

#Robert #Telugu #teaser #review 

 కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో మన చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు ఆయన నటించిన రాబర్ట్ మూవీ గురించి మనందరికీ తెలిసిన విషయమే.


 రాబర్ట్ సినిమా ఆ కన్నడ మరియు తెలుగు భాషలలో మరియు ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి మనకి తెలిసిందే  ఎప్పుడు అని అనుకుంటున్నారు మార్చి 11వ తేదీన రిలీజ్ అవడానికి సిద్ధమవుతున్న సినిమా.


 ఆ చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు నటించిన ఈ సినిమాకి కొన్ని అడ్డంకులు జరిగాయి కానీ వాటిని అధిగమించి విడుదల చేయడానికి కాబట్టి నిర్మాతలు అన్ని సన్నాహాలు చేసుకున్నారు.

కచ్చితంగా మార్చి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాకపోతే ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.

 ఆ రాబర్ట్ సినిమా యొక్క టీజర్ ని చూసిన తర్వాత నాకు చాలా అద్భుతంగా ఉంది. టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.

 దర్శన్ గారి నటన మరియు ఆ కథాంశం చాలా అద్భుతంగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూసేద్దామని ఉన్నాము ఈ సినిమాకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచిగా ఆ విడుదలకి అన్నీ అనుకూలంగా ఉండాలని మనం మనస్పూర్తిగా కోరుకుందాం.






No comments:

Post a Comment

please do respectful comment

Pages