QFC THE FAMILY RESTAURANT, GANGAMMA GUDI ROAD, HOSKOTE - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 31 January 2021

demo-image

QFC THE FAMILY RESTAURANT, GANGAMMA GUDI ROAD, HOSKOTE

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఇంకొక విషయం చెప్పడానికి ముందుకు రావడం జరిగింది సరికొత్త విషయం మరియు అందరూ చూసి చూసి ఉంటారు మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి అందులో సంబంధించినవి.

Non veg hotels in Hoskote

 మిత్రులారా మనం చూసిన వరకు ఆ నేను చాలా హోటల్ చూశాను కానీ ఇక్కడ హోటల్ చాలా అద్భుతంగా ఉంది మీకు ఒక హోటల్ గురించి చెప్పడానికి నేను ఎప్పుడో చెప్పబోతున్నాను అక్కడ ఏం తిన్నాను ఏమి అనే విషయం పైన మీకు స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను.

 ఎందుకో నేను తెలియ జేయాలి అనుకుంటున్నాను అంటే ఎవరైనా ఒక మంచి హోటల్ కోసం వెదికినప్పుడు మనం ఇలా హెల్ప్ సహాయం చేద్దాం అని నేను అనుకున్నాను అందుకే ఇలా నా బ్లాగ్ లో రివ్యూ చేయబోతున్నాం అన్నమాట.

Non veg hotels in Hoskote నేను ఇంతవరకు ఇక్కడ చాలా హోటల్స్ ని పోవడం జరిగింది చాలా మంచి రుచికరమైన భోజనాలు కూడా చేయడం జరిగింది కాకపోతే అవి శాకాహారం సంబంధించిన భోజనాలు.

Hotels near me
 నాకు హోటల్స్ మరియు రెస్టారెంట్ లో చాలా దగ్గరగానే ఉన్నాయి కానీ మనకి అనుగుణంగా ఉన్న హోటల్ కి వెళ్ళాలి అని మనం ఎప్పుడు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కానీ వెళ్లలేక పోతుంటాం.

QFC THE FAMILY RESTAURANT HOSKOTE

 మిత్రులారా నేను వెళ్ళిన హోటల్ పేరు క్యూ ఆఫ్ సి ద్ధ ఫ్యామిలీ రెస్టారెంట్ Hoskote  కిిిి వెళ్లడం జరిగింది.అక్కడ నాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకోవడానికి మీీీీీ ముందుకు రావడం జరిగింది.

 నేను నా డ్యూటీ ముగించుకొని రూమ్ కి వెళ్లేటప్పుడు ఎందుకు బయట తినాలనిపించింది అందుకోసమే నేను ఏం తినాలి అని ఆలోచించాను కానీ ఏం తినాలో నాకు ఇదే అవ్వలేదు అందుకే నేను చేశాను అంటే నా ఫ్రెండ్ అని అడగడం జరిగింది.

 ఇలా హోటల్ కి వెళ్దామని అప్పుడే ఫోన్ చేసి చెప్పేసాను ఇంకా వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తినాలి అని ఆలోచిస్తే అక్కడ చాలా చాలా ఉన్నాయి.

 అక్కడ తినడానికి ఏమేమి ఉన్నాయి అని మనం ఆలోచిస్తే కనుక అక్కడ చాలా ఉన్నాయి చికెన్ తందూరి చికెన్ మరియు ఇంకా చాలా చాలా చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఇంకా చాలా చాలా అద్భుతమైన ఉన్నాయి కానీ అక్కడ ఉన్నవన్నీ నాన్ వెజ్ అంటే సంబంధించిన మాత్రమే సంబంధించిన హోటల్ రెస్టారెంట్ ఫ్యామిలీ ఎంత బాగా తిని చాలా చాలా అద్భుతంగా ఉంది.

 అక్కడ చాలా అద్భుతంగా ఉంది రుచికరంగా ఉంది కానీ అక్కడ హోటల్స్ లో పనిచేసే వాళ్లు మనం ఏదైనా ఒకటి చాలా ఆలస్యం చేశారు

అందులో మనకి నచ్చని ఒకే ఒక్క విషయం చాలా చాలా అద్భుతంగా ఉంది అంటే నేను నా ఫ్రెండ్స్ కలిసి ఫస్ట్ చికెన్ తీసుకుందాం ఆఫ్ కేజీ కేజీ చికెన్ తీసుకుందాం తర్వాత అని చెప్పారు

అది కూడా తిన్నాము తిని తర్వాత అందులో కి మనం తినడానికి తీసుకోవడం జరిగింది. తర్వాత ముగించే దశలో ఏమి తిన్నావు అంటే ఒకే ఒక ఎగ్ రైస్ తీసుకున్నాము తీసుకొని బాగా తినేసాము.


20210131_191611
QFC THE FAMILY RESTAURANT HOSKOTE

 ఇక్కడి పదార్థాలు మాత్రం చాలా చాలా అద్భుతంగా మరియు చాలా రుచికరంగా ఉంటుంది మిత్రులారా మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తున్నాను.

 ఈ QFC THE FAMILY RESTAURANT, GANGAMMA GUDI ROAD HOSKOTE  ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలుపుతారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

please do respectful comment

Pages