Challenging star dharshan fans reaction on Robert Telugu Lyrical Song - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 9 February 2021

Challenging star dharshan fans reaction on Robert Telugu Lyrical Song

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో చెప్పడానికి ముందుకు రావడం జరిగింది జరిగింది అది ఏంటో తెలుసా ఇప్పుడే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి టాప్ హీరో ఎవరైనా ఉన్నారంటే అందులో ఒకరు చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు నటించిన సినిమా మార్చి 11వ తేదీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే కానీ.


 కొన్ని రోజుల ముందు ట్రైలర్ ని విడుదల చేసి అందులో అభిమానుల స్పందన ఎంత అద్భుతంగా ఉందో మనందరికి తెలిసిన విషయమే కానీ మరో విషయం ఏంటంటే నిన్న ఒక లిరికల్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు రారా అనే పాట రిలీజ్ చేయడం జరిగింది.


 దీనికి అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు చాలా చాలా అద్భుతంగా ఉంది సంగీతం నిన్న విడుదల చేసిన పాట ద్వారా విడుదల చేశారు చాలా చాలా అద్భుతంగా ఉంది.

 లిరికల్ పాట పైన అభిమానుల్లో ఎలాంటి అభిప్రాయాన్ని చెబుతున్నారు అని దాని గురించి ఇప్పుడు చూసేద్దాం రండి చాలా చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు.




 ఇప్పటికే చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి అభిమానులు పండగ చేసుకుంటున్నారు తెలుగు సినిమా లో ఇది ఒక చాలా చాలా అద్భుతమైన పాట మరియు సినిమా చాలా మంచిగా హిట్ అవుతుందని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఏమాటకామాటే చెప్పాలి అంటే కచ్చితంగా ఇది చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి ఫాన్స్ కి ఒక పండుగ సన్నివేశం అని మనం చెప్పుకోవాలి.

 ఇంకొంత మంది ఫాన్స్ ఏమని చెబుతున్నారు అంటే ఇది ఇప్పటికే కన్నడలో 15 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి అదే విధంగా తెలుగులో కూడా ఇంత మంచి స్పందన వస్తుందని అని చెప్తాను.

 నేను కూడా చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి అభిమానిని కావడం గమనించదగ్గ విషయం ఇది కూడా చాలా బాగుంటుందని అనుకున్నాను ఇప్పటికే ఆ విడుదల చేసిన లిరికల్ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందని నేను ఆల్రెడీ విన్నాను చాలా బావుంది.

 సినిమా కోసం మనం  మార్చి 11వ తేదీ వరకు వేచి ఉందాం ఇంకెన్ని రోజులు ఇంకా మహా అయితే ఇంకా ఒక నెల రోజులు ఓపిక పడితే ఒక మంచి సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చు.






No comments:

Post a Comment

please do respectful comment

Pages