తెలుగు ప్రేక్షకులు రాబర్ట్ ట్రైలర్ ని చూసిన తర్వాత ఏమన్నారో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 17 February 2021

తెలుగు ప్రేక్షకులు రాబర్ట్ ట్రైలర్ ని చూసిన తర్వాత ఏమన్నారో తెలుసా

హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు 16వ తేదీన చాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన రాబర్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది.


 ఇది కన్నడ మరియు తెలుగు రెండు భాషలలోనూ రిలీజ్ అయింది ఒకేసారి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే మనకి తక్కువ వ్యవధిలోనే ఎక్కువగా రావడం జరిగింది ఇంతకుముందు తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ఏమైందంటే ఆనంద్ ఆడియో యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు.

కానీ అక్కడ ఎక్కువ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో లేకపోవడం వలన తక్కువ రావడం జరిగింది అందుకోసం ఈసారి ఏం చేశారు అంటే తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయడం జరిగింది.


 ట్రైలర్ ని చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి ఏమిటంటే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ రావడం జరిగింది ఇంకొక విషయం చెప్పాలి అంటే ఆడియన్స్ నుంచి మంచి స్పందన ఉంది కానీ వాళ్ళు ఆయన హీరోగా ఒరిజినల్ వాయిస్ ని ఉంటే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు.

 రాబర్ట్ సినిమా వచ్చే నెల 11వ తేదీన శివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల కు సిద్ధం చేస్తున్నారు.

 ఇప్పటికే కన్నడ మరియు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆత్రుతగా వేచి చూస్తున్నా సినిమా వచ్చి రాబర్ట్ ఇది ఎంతవరకు మంచి స్పందన వస్తుందో మనం వేచిచూడాల్సిందే మరి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages