SLV FAST FOOD CENTER REVIEW NEAR SANGULLI RAYANNA CIRCLE HOSKOTE - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 19 January 2021

SLV FAST FOOD CENTER REVIEW NEAR SANGULLI RAYANNA CIRCLE HOSKOTE

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా బాగున్నారు అని నేను అనుకుంటున్నాను ఈరోజు నేను ఇంకో హోటల్ గురించి నేను రివ్యూ చేద్దామని వచ్చాను అది ఏంటో ఒకసారి చూద్దాం రారండి ఇక్కడ మనకి దగ్గరలో హోటల్స్ ఉన్నాయి అని చెప్పాను కానీ ఈ ఇవే ఉన్నాయ్ అని నేను నీకు చెప్పలేదు అందుకే ఇప్పుడు ఇంకో కొత్త హోటల్ గురించి నేను చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా slv ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాలా బాగుంటుంది నేను ఇక్కడికి వెళుతుంటాను.

ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అంటే మనకి ఎగ్ రైస్ చికెన్ కబాబ్ అలాంటివి చాలా దొరుకుతాయి అన్ని చోట్ల ఉంటాయి కానీ ఇక్కడ చాలా అద్భుతంగా రుచికరంగా చేయడం వలన ఇక్కడ వినియోగదారులు అంటే కస్టమర్లు చాలా బాగా వస్తుంటే అందుకోసమే నేను ఈరోజు నేను ఇక్కడ రివ్యూ చేద్దామని నేను ఇక్కడికి రా ఏం జరిగింది.


SLV FAST FOOD CENTER NEAR SANGOLLI RAYANNA CIRCLE, HOSKOTE


ఈ ఎస్ ఎల్ వి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఎక్కడ ఉందో తెలుసా మీకు శ్రీనివాస్ బేకరీ ఎదురుగా ఇక్కడ చాలా బాగా చేశారు ఎగ్ రైస్ కానీ ఇంకా లివర్ కర్రీ గాని చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది.

ఇది ఒక మంచి ప్లేస్ లో ఉండడం వలన వాళ్ళకి వ్యాపారం బాగా అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది మెయిన్రోడ్లో ఉండటం వలన ఎక్కువగా ఎక్కువగా వచ్చి ఒకసారి తినేసి వెళ్తుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చాలా బాగుంటుంది కచ్చితంగా నేను చెప్తున్నాను మిత్రులారా.

మీరు పెద్ద హోటల్ కి వెళ్తారు అక్కడ బావుంటాయి కానీ నేను కాదు అన్నావ్ ఇక్కడ కానీ తక్కువ ధరలో మనకి కడుపునిండా పెడతారు అది చాలా అద్భుతమైన ఒక అవకాశం అనేది ఎందుకంటే అన్ని చోట్ల మనకి మంచి మనుషులు ఉంటారు.

పెద్ద పెద్ద హోటల్స్ లో వ్యాపార దృష్ట్యా వాళ్ళు ఆలోచిస్తారు ఆహారాన్ని కొంత కూడా ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు నువ్వు ఎంత తింటే అంతా ఆ పెడతారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ.


SLV FAST FOOD CENTER NEAR SANGOLLI RAYANNA CIRCLE, HOSKOTE, sangolli rayanna circle, srinivas bakery's, teluguinstantnews, anninakutelusu, best egg rice Hotel in Hoskote, Kannuralli main road Hoskote,

SLV FAST FOOD CENTER NEAR SANGOLLI RAYANNA CIRCLE, HOSKOTE

పైన ఉన్న చిత్రాన్ని చూశారు కదా ఎంత అద్భుతంగా ఇలానే ఉంటుంది.కేవలం 40 రూపాయలు మాత్రమే కడుపునిండా ఎగ్ రైస్ తినవచ్చు. ఇక్కడ చికెన్ కబాబ్ నూరు గ్రాములు వచ్చిిిి నలభై రూపాయలు,ఇంకా చికెన్ లెగ్ పీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది.

ఇంకా ఒక ఆహారం చెప్పడం మర్చిపోయాను చూడండి ఇక్కడ పరోటా మరియు చికెన్ లివర్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా తక్కువ ధరలో 50 రూపాయలు చాలా బావుంటుంది.

ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది.

SLV FAST FOOD CENTER HOSKOTE

No comments:

Post a Comment

please do respectful comment

Pages