Nandhikeshwara Gobi Center Kannuralli main road, Kaveri Nagar, Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 15 January 2021

Nandhikeshwara Gobi Center Kannuralli main road, Kaveri Nagar, Hoskote

నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు.
సంక్రాతి పండుగ శుభాకాంక్షలు అందరికి. మనం ఎక్కడోకైనా వెళ్ళినప్పుడు అ ప్రాంతపు అలవాట్లు అక్కడ ఉన్న సంస్కృతి ని గౌరవించడం మన బాధ్యత. ఈరోజు Hoskote



Nandhikeswara Gobi Center, Kannuralli main road, Kaveri nagar, Hoskote.
నిజానికి  చెప్పాలి  అంటే  నేను నేేేేేేేేేేేేేేేేను చూసిన మాటిక.
 నేను ఈ ఫోటోలు గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను తెలుసా. వివిధ రకాల ఆహారాన్ని తయారు చేశారు చాలా రుచిగా మరియు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఉన్నాయి అంటే ప్రత్యేకంగా చేశారు ఇప్పటి వరకు అక్కడికి వెళ్లడం జరిగింది.

 ఇక్కడ నేను ఏం తిన్నాను మీకు తెలుసా. ఇక్కడ నేను గోబీ రైస్ ని తినడం జరిగింది చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు చాలా రుచిగా ఉంది అందుకే అక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను ధరలు ఎలా ఉన్నాయి మనకి కొంచెం బాగానే ఉంటాయి.

 వాటి ధరల విషయంలో చాలా చౌకగా మరియు మనం కొనే విధంగా అందుబాటులో ఉంది.

 

No comments:

Post a Comment

please do respectful comment

Pages