Pavagada Trip Part -2 - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday 16 January 2021

Pavagada Trip Part -2

నమస్తే మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటో తెలుసా నేను మొన్న pavagada  వెళ్లాను అని చెప్పాను కదా ఇప్పుడు నా అనుభవాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది తప్పకుండా చదివి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు కూడా  చదువుతానని అనుకుంటున్నాను.

 మీరు ఎవరైనా పార్ట్ వన్ చదవకపోతే ఇక్కడ కింద లింకు ఇస్తున్నాను యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్లాలి అనుకున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళను అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే నేను నేను మురుడేశ్వర వెళ్ళాలి అనుకున్నాను కానీ కొన్ని కారణాలవల్ల నేను అక్కడికి పో లేక పోయాను.


 నేను సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి నేను sangolli rayanna రైల్వేేటేషన్ బెంగళూరుకి అక్కడికి వెళ్లాను అక్కడికి వెళ్ళి నేను మురుడేశ్వర కి వెళ్లే ట్రైన్ ల గురించి నేను సమాచారం  సేకరించాను.

 కానీ అక్కడ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అన్ని టికెట్లు కూడా రిజర్వేషన్ ద్వారానే వెళ్ళాలి మామూలు జనరల్ ద్వారా వెళ్ళడానికి అవకాశం లేదు అందుకే నేను అక్కడికి వెళ్లి టికెట్ కౌంటర్ లో నేను అక్కడికి వెళ్లకుండా నేరుగా బస్టాండ్ కి వెళ్లి ఇలా టైం వేస్ట్ చేయడం ఎందుకు రూమ్ కి వెళ్దామని నేను అనుకున్నాను కానీ నేను ఇంతవరకు వచ్చాక ఎక్కడికైనా వెళ్లి పోతే బాగుండదు అనవసరంగా టైం వృధా చేస్తున్నారు అని అనిపించింది చేశాను అంటే నేరుగా మా ఊరికి వెళ్లాలి.

 కెంపెగౌడ బస్ స్టాండ్ కి వచ్చి నేను అక్కడికి పావుగడ వెళ్లే బస్సు ని ఎక్కాను అక్కడ కండక్టర్ ని అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఇక్కడి నుంచి బస్సు బయలు దేరుతుంది బాబు తర్వాత అక్కడికి పోవడానికి సుమారు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు అక్కడికి చేరుతుందని చెప్పారు సరేలే అని నేను టికెట్ తీసుకొని బస్సు లో కూర్చున్నాను.

 అనుకున్నదే తడవుగా బస్సు బయలుదేరింది అక్కడికి అంటే పావగడ కి వెళ్లడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది నేను కరెక్టుగా దిగేటప్పుడు సమయం 11 గంటల 30 నిమిషాలు అయింది.

 ఆ సమయంలో రూమ్ లు లేవు ఒక పక్క ఊరికి వెళ్లడానికి బస్సులు కూడా లేవు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఏమైనా తినడానికి కూడా ఆ టైంలో ఏమి లేవు కాబట్టి నేను ఏం చేశాను అంటే నాకు అప్పుడు ఆలోచించాను అరే నేను ఎంత టైం లో వచ్చాను ఇప్పుడు చూస్తే టైం అవుతుంది తినడానికి ఏమీ లేదు మరియు ఉండడానికి కూడా రూమ్ లేదు ఏం చేయాలి తోచడం లేదు.

 ఇప్పుడు ఏం చేయాలి ఒకపక్క ఆ టైం లో నా సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది అప్పుడు నా ఫోన్లో చార్జింగ్ లేదు అప్పుడు నేను పోయి అక్కడ శనిమహాత్మ స్వామి దేవాలయం పావగడ లో అక్కడేేేేేే కూర్చొని ఉన్నాను.

 అప్పుడు సమయం 12 గంటల 30 నిమిషాలు అవుతుంది నా దగ్గర ఏమీ లేదు అంటే ఏ వినోదాత్మక పాటలు వినడానికి ఫోను స్విచ్ ఆఫ్ అయింది చార్జింగ్ పెట్టడానికి అక్కడ చార్జింగ్ లేదు నేను ఆలోచిస్తాను నా బ్యాగ్ లో ఒక బుక్కు బుక్కు ఆకు ఆ బుక్ లో ఏముంది విషయం అని నేను చదవడం మొదలు పెట్టాను

 రాబర్ట్ కియోసాకి అందరూ వినే ఉంటారు ఎందుకంటే ఈయన అమెరికాలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త మరియు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈయన చాలా ప్రఖ్యాతి గాంచిన వారు.ఆయన రాసిన పుస్తకం పేరు 21వ శతాబ్దంలో వ్యాపారం అనే బుక్కు రాశారు.


 ఆయన రాసిన పుస్తకం గురించి చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే కొన్ని దేశాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు అందులో అక్కడే చాలా దేశాలలో చాలా కంపెనీలు ఉన్నాయి అలాంటి సన్నివేశాల గురించి వివరిస్తున్నారు చాలా అద్భుతంగా రాశారు.

 ఈ పుస్తకాన్ని సుమారు నేను ఉదయం అంటే రాత్రి రెండు గంటల వరకూ ఈ పుస్తకాన్ని చదివాను తరవాత నిద్ర రావడం పట్టింది ఎందుకంటే అక్కడ దోమల కొడుతున్నాయి మరియు చిరుతపులులు ఎక్కువగా ఉంటుంది లోపల భయం వేస్తోంది ఏం చేయాలిరా దేవుడా అని ఆలోచిస్తున్నాను అప్పుడు ఏదైతే అదే అవుతుంది కానీ నేను మనసులో అనుకొని దృఢంగా నిశ్చయించుకుంది అనుకున్న తర్వాత ఒక గంట సేపు పడుకున్నాను.

 తర్వాత ఉదయం 3 గంటల సమయం అయింది అప్పుడు టి టీ షాప్ ఆయన ఆ వచ్చి ఓపెన్ చేసే దాంట్లో ఉన్నాడు మొత్తం క్లీన్ చేస్తా అన్నాడు అప్పుడు ఎందుకో నాకు టీ తాగాలి అనిపించింది.

 అప్పుడు కూడా నా ఫోన్లో చార్జింగ్ లేదు ఇక ఈయన తీసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందని నేను ఆయన దగ్గర తీసుకొని తాగాను తాగిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకుని నేను చార్జింగ్ పెట్టుకుంటా అని ఒక మూడు గంటల నుంచి సుమారు ఒకటిన్నర గంట సేపు నేను చార్జింగ్ పెట్టాను అంటే నాలుగు నెలల వరకు పెట్టుకున్నాను తర్వాత నాకు బాగా నిద్ర పడుతుంది ఎంత నిద్ర అంటే అట్లా పడిపోతానేమోనని విధంగా ఉంది.

 ఏం చేయాలో అర్థం కాలేదు ఒక పక్క రూము అక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు అక్కడ కొంతసేపు కొన్ని ఫోటోలు తీసుకోవడం జరిగింది అదే ఆ పావుగడ శనీశ్వర దేవాలయం గురించి నేను కొన్ని ఫోటోలు తీసుకున్నాను లోకల్ పోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఉదయం నాలుగు గంటల సమయంలో ఎవరు తీయరు కాబట్టి నేను బయట ఉండి ఒక రెండు మూడు ఫోటోలు తీసుకున్నాను.


శనీశ్వర దేవాలయం పావగడ

 అప్పుడు సమయం నాలుగు గంటల 50 నిమిషాలు అయింది అప్పుడే ఒక బెంగళూరు వెళ్లే బస్సు అక్కడికి వచ్చింది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆలోచించాను వెళ్ళిపోదామా అని అనిపించింది తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆలోచించాను.


 ఇక్కడి నుండి వెళ్లి పోవడం మంచిది అనిపించింది అందుకు తడవుగా నేను బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాను. టికెట్ తీసుకుని ఇంకా పూర్తిగా నిద్ర ఎక్కింది అందుకే సి పైన పడుకున్నా నో అక్కడి నుండి నేరుగా బెంగళూరు ఈ 9 గంటలకు ఇక్కడికి వచ్చింది బస్సు.


 ఉదయం 9 గంటలకు బస్సు దిగేసి నేను వస్కోట కి రావడానికి బస్సుల కోసం చూస్తున్నాను అక్కడ బస్సులు లేకపోవడంతో అక్కడి నుండి డైరెక్టుగా sangolli rayanna రైల్వే స్టేషన్ కి వచ్చేసాను చేసి ఒక టికెట్  కృష్ణరాజపురం రైల్వేటేషన్ వరకూ ట్రైన్ లో రావడం జరిగింది.


 ఇక్కడికి అంటే రూమ్ కి రావడానికి సుమారు 11 గంటల 30 నిమిషాలు అయింది.


 ఇది అండి పావుగడ ట్రిప్ అంటే పెద్దగా ఏం లేదు ఏమనుకోకండి.



1 comment:

please do respectful comment

Pages