Pavagada Trip Part-1 - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 14 January 2021

Pavagada Trip Part-1

నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు. అందరు బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. మరి ఇవాళ ఒక కొత్త ప్రదేశం దర్శించడానికి నేను వెళ్తున్నాను. నిజానికి చెప్పాలి అంటే నేను murudeshwar  పోవాలి అనుకున్న స్థలం వేరు కానీ  కారణం    వలన నేను అనుకున్న స్థలం కాకుండా మా  ఊరికి వెళ్ళాలి అనుకున్న.

మాములుగా గా murudeshwar వెళ్ళాలి అని ksr Bangalore railway station కి వొచ్చాను కానీ అక్కడ ట్రైన్ లు అందుబాటులో లేకపోతే pavagada shaniswara Temple  కి వెళ్దాం అని వెళ్తున్న


Kempegowda Bus stand, mejestic, south western railway Bangalore, Telugu Instant news, anninakutelusu
Kempegowda Bus stand

 మిత్రులారా ఇప్పుడే నేను బస్సు నుంచి బయలుదేరడం జరిగింది బస్సు కరెక్ట్ గా 7 30 నిమిషాలకు ఇక్కడ బస్టాండ్ నుంచి బయల్దేరింది విడిపోవడానికి సుమారుగా నాలుగు గంటల సమయం పట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను తర్వాత నేను నీకు అంత కంటే ముందు నేను ఏం చెప్పాలి అనుకుంటే ఇక్కడికి రావడానికి సాయంత్రం 4:30 క ఇక్కడి నుంచి బయలుదేరాను.

 కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వలన నేను అనుకున్న సమయానికి రాలేకపోయాను అయినా పర్లేదు ఏమి అవ్వలేదు కరెక్ట్గా ఇక్కడ 6 గంటల 30 నిమిషాలకు ఇక్కడ Kempegowda Bus stand  కి రావడం జరిగింది.

"Bus ticket from Bangalore to Pavagada 170 తీసుకుంటారు.



No comments:

Post a Comment

please do respectful comment

Pages