మాములుగా గా murudeshwar వెళ్ళాలి అని ksr Bangalore railway station కి వొచ్చాను కానీ అక్కడ ట్రైన్ లు అందుబాటులో లేకపోతే pavagada shaniswara Temple కి వెళ్దాం అని వెళ్తున్న
మిత్రులారా ఇప్పుడే నేను బస్సు నుంచి బయలుదేరడం జరిగింది బస్సు కరెక్ట్ గా 7 30 నిమిషాలకు ఇక్కడ బస్టాండ్ నుంచి బయల్దేరింది విడిపోవడానికి సుమారుగా నాలుగు గంటల సమయం పట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను తర్వాత నేను నీకు అంత కంటే ముందు నేను ఏం చెప్పాలి అనుకుంటే ఇక్కడికి రావడానికి సాయంత్రం 4:30 క ఇక్కడి నుంచి బయలుదేరాను.
కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వలన నేను అనుకున్న సమయానికి రాలేకపోయాను అయినా పర్లేదు ఏమి అవ్వలేదు కరెక్ట్గా ఇక్కడ 6 గంటల 30 నిమిషాలకు ఇక్కడ Kempegowda Bus stand కి రావడం జరిగింది.
"Bus ticket from Bangalore to Pavagada 170 తీసుకుంటారు.
No comments:
Post a Comment
please do respectful comment