మనకు బాగా తెలిసిన విషయమే జనవరి 26 వ తేదీన మనకి ఏమి ప్రత్యేకమైన దినంగా చెప్పుకుంటాము ఈరోజు అదే వచ్చింది జనవరి 26 వ తేదీ వచ్చింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం అని చెప్పుకుంటున్న మనం.
దీని వెనుక ఎందరో మహానుభావులు కృషి ఫలంగా మనకు ఇలా గణతంత్ర దినోత్సవం రావడం జరిగింది.
Anninakutelusu
మీకు తెలుసా ఇది ఎన్నవ గణతంత్ర దినోత్సవం అని అవును ఫ్రెండ్స్ మనం చెప్పుకోవాలి అంటే ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవం.
కానీ ఈ రోజు మనకి "Bangalore Rural Area". మరియు ఇతర గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా పొగమంచు ఉంది ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా బయటికి వచ్చే వస్తే కనుక ముందు ఎవరున్నారు అన్నది కూడా గుర్తించలేని విషయం అన్న మాట ఇప్పుడు అంతగా పోయింది పొగమంచు.
ఇలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్త పాటించాలని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అతి వేగంగా వాహనాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం వెళ్లేటప్పుడు కాస్త చొరవ తీసుకుంటే మనకు చాలా మంచిది అనిపిస్తుంది మిత్రులారా.
పైన ఉన్న చిత్రం లో చూడండి ఎంత మంచి కప్పుకు పోయిందో. ఇంకొక నెల ఉందన్న సమయంలో ఇలా పొగమంచు కురవడం సర్వసాధారణమే అని చెప్పవచ్చు ఇప్పుడు మనకి శివరాత్రికి చలికాలం వెళ్ళిపోతుంది అప్పటిదాకా ఈ పొగమంచు కూడా ఉంటుంది.
మీకు ఒక విషయం తెలుసా ఆ చలికాలం పోయేటప్పుడు మహాశివరాత్రికి చేసి చలి శివ శివ అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు మీకు తెలుసా
72 republic day శుభాకాంక్షలుఆ పోయిన సంవత్సరం తో ఈ సంవత్సరాన్ని పోలిస్తే పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులకు గురి గేయం ఈ సంవత్సరమైనా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకొని మంచి రోజులు పొందాలని మనం దేవుని కోరుకుందాం ఇప్పుడు మనం కొన్ని చేయాల్సిన పనులు ఏంటి మనం.
కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటారా పోయిన సంవత్సరం మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు మనకు బాగా తెలిసిన విషయమే అది ఏంటి అంటే పోయిన సంవత్సరం లో చాలా ఇబ్బందులు పడినరూ.
72 th republic day celebrations in Bangalore
మిత్రులారా మనకి ఇప్పటికీ కొత్త ఢిల్లీలో ఈ రిపబ్లిక్ డే సంబరాలు ఆ చాలా అద్భుతంగా మొదలై ఉంటాయి ఎందుకంటే అక్కడ జరిగినట్టు దేశం లింక్ ఎక్కడ జరగవు.
దేశ రాజధాని అయినటువంటి కొత్త ఢిల్లీ లోనే భారీగా జరుగుతాయి రిపబ్లిక్ డే సంబరాలు ఆయనకు కూడా దక్షిణ భారతదేశంలోనూ ఇవి అంత అదే రేంజ్ లోనే జరుగుతాయి.
కాకపోతే అక్కడ ఆ కేంద్ర ప్రభుత్వం హయాంలో రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరుగుతాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో భారీగా సంబరాలు జరుగుతాయి.
మిత్రులారా మనకి గణతంత్ర దినోత్సవం ఎలా జరిగాయి అనేది ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఇదే అని నాకు తెలుసు బ్లాగ్ లో మీకు ఫోటోలను అప్లోడ్ అప్లోడ్ జరుగుతుంది అంతే కాని మీరు ఈ ఆర్టికల్ చదివి మీ అభిప్రాయాన్ని మాకు కచ్చితంగా తెలుపవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదము లు.
No comments:
Post a Comment
please do respectful comment