Best tiffen center in Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 24 January 2021

Best tiffen center in Hoskote

మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఏం చెప్పడానికి అంటే నిన్న అందరికీ ఆదివారం సెలవు కాబట్టి నేను ఉదయం 11 గంటలకి ఏదైనా టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఆ బ్రేక్ ఫాస్ట్ చేద్దామని బయలుదేరాను రూమ్ నుంచి అక్కడి నుంచి నేరుగా అని ఆలోచించి తర్వాత అక్కడ దగ్గర టిఫిన్ సెంటర్ ఉంది అక్కడికి వెళ్లాను అక్కడ చూస్తే ఇది లేదు.

Anninakutelusu

Good Hotel  in Hoskote 

Best tiffen center in Hoskote

 అక్కడ ఒక హోటల్ కి వెళ్లాను అక్కడ పూరి అడిగాను అడిగితే అక్కడ పూరి ఉన్నాయి కానీ ఏ విషయం ఏంటి అంటే అక్కడ పూరి కి తగ్గట్టుగా చెట్నీ లేకపోవడంతో నాకు తినడానికి నచ్చలేదు అందుకే నేను అతనికి చెప్పేసి వేరే హోటల్ కి వెళ్తాను అని చెప్పేసి వచ్చేసాను.

 తర్వాత అక్కడి నుంచి ఒక 500 మీటర్లు  ఇంకో హోటల్ దగ్గరికి వెళ్లాను. ఆ హోటల్లో కూడా ఆ సరేనా ఇవి లేకపోవడం వలన టిఫిన్ లు లేకపోవడం వలన నేను అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్లడం జరిగింది అక్కడ ఒక Vital  టిఫిన్ సెంటర్ అని ఉంది.

 అక్కడికి వెళ్ళి విచారించగా నో ఇక్కడ ఏమేమి ట్రైన్లు ఉన్నాయి అని అడిగాను అడిగిన తర్వాత వాళ్లు చెప్పారు ఇడ్లీ పూరి మరియు అని చెప్పిన తర్వాత నేను కొంత సమయం తర్వాత నాకు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది అది ఎలా ఉంది అంటే
Masala Dose At Vittal Tiffen center Hoskote,vittal Dose center In Hoskote, best hotel in Hoskote, plan Dose in Hoskote, anni naku telusu, anninakutelusu, teluguinstantnews
"Masala Dose At Vittal Tiffen center Hoskote".

 పైన ఆ చిత్రంలో మీరు చూస్తున్నారు కదా అది ఎలాంటిదో స్త్రీ అయి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ప్లేన్ దోసెలు అడిగాను అడిగాను అంటే ప్లేన్ దోసెలు అడిగాను.

 వాళ్లు కూడా ఆ నేను చెప్పినా కొంత సమయం తర్వాత వాళ్ళ నేరుగా టిఫిన్ తయారు చేసి నాకు దోసెలు ఇవ్వడం జరిగింది అందులో సాంబారు మరియు వేయడం జరిగింది కానీ సాంబారు అంతంత మాత్రంగానే ఉంది అని కూడా ఏమంతగా రుచిగా ఏం లేదు అంత రుచిగా ఉంది బాగుంది.

 మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఇడ్లీ సాంబార్ చాలా అద్భుతంగా ఉంటుంది నేను అడిగింది ప్లైన్ దోస లు ఇంకా ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం అంతంత మాత్రమే అని చెప్పాలి.


ఎందుకంటే వీళ్లు లోకి నీళ్లు ఎక్కువ కలపడం వలన అది దాని రుచి మరియు దాని స్వభావాన్ని కోల్పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి

 ఫ్రెండ్స్ ఈ ఫోటోలో మీకు ఎలా వెళ్లాలి అని మీకు సూచనలు ఇస్తాను జాగ్రత్తగా పాటించి మీరు కూడా అక్కడికి వెళ్లి ఇలాంటి మంచి పనులు మరియు ఇడ్లీ సాంబార్ మరియు మసాలా దోసె తినడానికి ప్రయత్నించండి.

 మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టాల్సింది గా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదములు🙏🙏🙏🙏

No comments:

Post a Comment

please do respectful comment

Pages