Best chicken and raagi mudde in my room - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 27 January 2021

Best chicken and raagi mudde in my room

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక విషయం గురించి మీ ముందుకు చెప్పడానికి రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకి రూమ్ లో ఉండి ఉండి ఎప్పుడూ కూడా చాలా బోర్ కొడుతుంది అందుకోసం నేను ఏమైనా చేయాలి అని అనుకుంటున్నాను నన్ను కసం నేను ఏం చేశాను తెలుసా.

 నిన్న మా ఫ్రెండ్ రావడం జరిగింది భారత్ గౌడ ని అందుకు నేను ఏమైనా చేయాలి అని అనుకున్నాను.అందుకు తగ్గట్టుగానే ఫుడ్డు తీసుకురావాలని మా ఫ్రెండ్ కి నేను చికెన్ మరియు రాగి ముద్ద చేయాలని నేను నిన్న నిర్ణయించుకున్నాను అందుకు తగ్గట్టుగానే నేను ఏమి చేశాను తెలుసా.



 మిత్రులారా పైన ఉన్న చిత్రం లో మీరు చూస్తున్నారు కదా అక్కడ ఏముందో తెలుసా రాగిముద్ద మరియు చికెన్ కర్రీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇలా చేయడం ఎవరికైనా వచ్చా నేను బాగా చేస్తాను అని చెప్పగలను.

 నాకు వచ్చిన మాటకి నేను ఉన్నదాంట్లోనే చాలా రుచికరంగా మరియు ఇష్టంగా తినే విధంగా నిన్న నేను చికెన్ మరియు రాగి ముద్ద ని చేయడం జరిగింది మా ఫ్రెండు ఇది చాలా బావుంది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాడు.


 ఫ్రెండ్స్ నాకు ఇది చికెన్ కర్రీ మరియు చేయడం అంటే చాలా ఇష్టమట అందుకోసమే నేను వచ్చేశాను ఇది ఎలా చేయాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే కచ్చితంగా నేను ఇక్కడ నేను ఇవ్వబోతున్నాను ఎలా తయారు చేయాలి.

 చికెన్ కర్రీ రావడానికి నేనేం చేశాను ఎలా చేశాను అని మీకు ఈరోజు ఇప్పుడు చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా ఈ సలహాలు మరియు సూచనలు పాటించండి మరి మీరు కూడా ఎప్పుడైనా రుచికరమైన మరియు చేసుకోవచ్చని నేను ఆశిస్తున్నాను.

 చికెన్ కర్రీ మరియు రాగి ముద్ద తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

  1.  చికెన్
  2.  మసాల కి సంబంధించిన ఐటమ్స్ లు
  3.  కారంపూడి మరియు ధనియాల పొడి
  4.  ఉల్లిపాయలు మరియు టమోటాలు తరిగినవి
  5.  చివరిగా కొత్తిమీర మరియు రుచికి తగినంత ఉప్పు.
 మిత్రులారా మన కి చికెన్ కర్రీ మరియు రాగి ముద్ద తయారు చేయడానికి ఇవి ముఖ్యంగా కావలసిన పదార్థాలు మనకి ఇవి ఉంటే చాలా క్లియర్ గా నీట్ గా మనం చికెన్ కర్రీ మరియు చేసుకోవచ్చు.

 చేయు విధానం:
 మిత్రులారా మనం ముందుగా ఏం చేయాలి అంటే మనం చికెన్ ని తీసుకొని రావాలి తీసుకుని వచ్చి మనకి ఎంత కావాలి అంతే మోతాదులో మనం చికెన్ని తీసుకుని మనం కరెక్ట్ గా చేస్తే గనుక చాలా అద్భుతంగా వస్తుంది అది ఎలాగో చూద్దాం రండి ముందుగా చికెన్ ను క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే ముందు మనకి కావాల్సినవి ఉల్లిపాయలు మరియు తరిగిపట్టుకోవాలి.

 వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి మరియు వాటితో పాటు కొత్తిమీర-కట్ట కూడా మనం పెట్టుకోవాలి.

 ఇప్పుడు మనం అన్నీ క్లియర్ గా చేసుకుని పెట్టుకున్నాం మరియు అన్ని తరుక్కుని పెట్టుకున్నాము ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి దాని పైన ఒక పాత్రలో వేసి దాంట్లో కొంచెం నూనె వేసి అది వేడెక్కాక వరకు ఉండాలి వేడెక్కిన తర్వాత మనం డైరెక్ట్ గా వేయాలి.

 కడిగిన చికెన్ వేసి కొంత సేపు ఒక ఐదు నిమిషాలు తర్వాత తర్వాత అది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం డైరెక్ట్గా ఏం చేయాలి అంటే టమోటాలు వేసి ఇంకో ఐదు నిమిషాలు బాగా వేయించాలి వేయించిన తర్వాత మనం చేయాల్సిన పని కారం పొడి వేసి నీళ్లు వేయాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసి. బాగా కలుపుకోవాలి.

 అంతా వేసిన తర్వాత మన కావాల్సినంత ఉప్పు వేసి ఆ అవకాశం 20 నిమిషాలు అలా ఉడకబెట్టిన తర్వాత వస్తుంది క్లియర్ గా ఉంటుంది.

 ఇప్పుడు చికెన్ అయిపోయింది. తర్వాత మనమేం చేయాలి అందులో అందులో కావాల్సినంత ముద్దను తయారు చేసుకోవాలి ముద్ద. ఒక పాత్రలో మనకు కావలసినంత నీళ్లు పెట్టేసి ఆ ఒక పదినిమిషాలు తర్వాత దాంట్లో కి నేరుగా రాగి పిండి వేసి కొంత సేపు చేయాలి.

 మిత్రులారా ఇప్పుడు అలాగే ముద్ద మరియు చికెన్ కర్రీ రెడీ అయింది తర్వాత మనమేం చేయాలి మనకు కావలసింది తే ఉల్లిపాయలు బాగా పెట్టుకోవాలి నంజు కోవడానికి.

 కింద ఇంకొక ఫోటో చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో

 కింద ఉన్న చిత్రాన్ని మీరు చూశారు కదా చాలా అద్భుతంగా ఉంది ఆ రంగులోకి రావాలంటే మనం పైన ఉన్నా ఆ విధానాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు కూడా మంచి రుచికరమైన చికెన్ తినవచ్చా.





No comments:

Post a Comment

please do respectful comment

Pages