How to make Tea - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday 30 January 2021

How to make Tea

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక విషయం గురించి చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా ఎప్పటినుంచో రూమ్లో చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు కానీ ఈరోజు నేను నా రూం లో నే సొంతం చేసుకోవడం జరిగింది.


తాగాను చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మన పని మనం చేసుకోవడం తప్పు లేదు అంటే వేరే వాళ్ళకి ఎవరికీ చేయడం లేదు కదా మనకు మాత్రమే చేసుకుంటున్నాం అందులో తప్పేం లేదు అందుకోసమే నేను ఈ రోజు టీ చేయడం జరిగింది ఎలా చేయాలి సింపుల్ గా చేయాలనుకుంటున్నాను.

How to make tea with simple ingredients

మనకి సర్వసాధారణంగా టీ తయారు చేయడం పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ ఒక పెద్ద విషయమే ఇక్కడ మీకు పంపడానికి చాలా సింపుల్గా చెప్పబోతున్నాను.

టీ తయారు చేయడానికి కావలసినవి

  1. పాలు
  2. టీ పౌడర్
  3. చక్కెర
తయారుచేయు విధానం:
మనం ముందుగా పాల ప్యాకెట్లను క్లీనింగ్ గా ఇది చేసుకోవాలి మొత్తం శుభ్రంగా పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించాలి గ్యాస్ని వెలిగించిన తరువాత దానిపైన పాత్ర పెట్టేసి అందులో మనకి కావలసిన వన్నీ పాలు పోయాలి పాలు పోసిన తర్వాత కొంతసేపటి తర్వాత అందులో వేయాలి వేసి మూడు నిమిషాలు వేడి చేసిన తర్వాత చక్కెర వేయాలి తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే వేడి చేయాలి వేడి చేసిన తర్వాత టీ పౌడర్ వేయాలి తర్వాత మనం అలాగే దించేయాలి.


 పైన ఉన్న చిత్రం లో చూశారు కదా మీరు ఎంత అద్భుతంగా ఉంది అదేనండి టి అంటే చాలా అద్భుతంగా చేశారు నేను నాకు నేను వెళ్ళే కొద్దీ అంతే సమయం ఎంత ఉంది అందుకు తగ్గట్టుగానే నేను చాలా నేర్చుకుని ముందుకు వెళ్దాం అన్నాను ఇలా నేర్చుకోవడం వల్ల మనకు ముందు చాలా ఉపయోగపడుతుంది.

ఎందుకంటే మనకి కొన్ని కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకసారి మనం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఎవరి ఆవశ్యకత ఉండదు మనకి అప్పుడే ఆ తయారు చేసుకొని తినవచ్చు అందుకే ఈ సొంత సొంత తెలివి ఉండాలి అని చెప్పేది.

 ఇప్పుడు నాకు టీ చేయడం తెలుసు కాబట్టి నేను ఎవరికి అవసరం లేకుండా నేను ఓన్ గా సొంతంగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అదే తెలియకపోతే మనం అందరినీ అడుక్కోవాలి అలాంటి మీ అవసరం లేదు

#tea #anninakutelusu #Teluguinstantnews 






No comments:

Post a Comment

please do respectful comment

Pages