Chinnu Chats Center and Green Masala Hotel Near cooperative Bank Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 16 January 2021

Chinnu Chats Center and Green Masala Hotel Near cooperative Bank Hoskote


Chinnu chats center and green masala hotel near cooperative bank Hoskote, best hotel in Hoskote, poddu hotel Hoskote, low price tiffen center, anni naku telusu,
Chinnu chats center and green masala hotel near cooperative bank Hoskote

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు.అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ఒక అంశం గురించి మాట్లాడుకుందాం రండి మనకు దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి కానీ మనం కొన్నింటిని మాత్రమే వెళ్తాము అది అది ఎందుకు అంటే హోటల్స్ లో మొట్ట మొదటి విషయం శుభ్రత, రుచికరమైన తర్వాత మనం వాటి ధరలు ఎంత ఉన్నాయి అనేది మనం చూస్తాము.

 Hoskote  లో చాలా హోటల్స్ ఉన్నాయి అందులో మనకి కొన్ని మాత్రమే దగ్గరగా ఉన్నాయి అందులో చాలా రుచికరమైన మరియు హోటల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి శుభ్రత పాటించే హోటల్స్ మరియు రుచికరమైన టిఫిన్లు చేసే హోటల్స్ తక్కువగానే ఉంటాయి.

 ఇప్పుడు చెప్పబోయే హోటల్ పేరు వచ్చేసి  Chinnu chats and Green Masala Hotel near cooperative bank, Hoskote.

Tastey and homemade food  మిత్రులారా నేను ఇక్కడ చాలా సార్లు ఆ టిఫిన్ చేశాను పొద్దున్నే అంటే 5:30 కి స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతంగా మరియు చాలా రుచికరంగా ఇక్కడ గుంతపొంగనాలు ఉంటాయి.

 మిత్రులారా ఇక్కడ గుంతపొంగనాలు కాదండోయ్ ఇంకా చాలా రుచికరమైన టిఫిన్ లు మరియు భోజనాలు సాయంత్రం పూట అంటే పానీ పూరి మసాలా అలాంటివి చాలా ఎన్నో రకాల నాక్కూడా ఉన్నాయండి.

 మీరు ఎక్కడైనా ఆ ఇరవై రూపాయలకి ఆరు ఇడ్లీలు ఇవ్వడం చూశారా కానీ ఈ హోటల్ లో మాత్రం ఆర్ ఇడ్లీలు ఇస్తారు. ఇంకా మరెన్నో అద్భుతమైన వంటకాలు అసలు మీరు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది అండి బాబోయ్.


 పైన ఉన్న చిత్రాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి గుంతపొంగనాలు మీరు ఎప్పుడూ ఇలాంటివి తిని ఉండరేమో కానీ తిని ఉంటారు.

 ఎందుకు నేను గుంతపొంగనాలు గురించి నేను ఎక్కువగా ప్రస్తావిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టమైనది గుంతపొంగనాలు ఇక్కడ అయితే చాలా బాగుంటాయి అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా గాని గుంతపొంగనాలు తినకుండా నేను బయటికి రాను.

 మీరు ఎవరైనా ఆ గుంతపొంగనాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడినదయితే మీరు కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.





No comments:

Post a Comment

please do respectful comment

Pages