పట్టణ ప్రాంతాలలో మంచినీళ్లకు మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక సుమారు 25 రూపాయలు ఉంటుంది.
ఈ మంచినీటి సదుపాయం అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక పూట గడపడం చాలా కష్టం అలాంటిది 25 రూపాయలు పెట్టి ఒక థాంక్యూ మంచినీళ్లు కొనుక్కునే స్థితిలో వాళ్ళు ఉండకపోవచ్చు.
కనుక అలాంటి వాళ్ల కోసమే మన ప్రభుత్వం ఏం చేసింది అంటే అందరూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచినీళ్ల కోసం Water filter tank నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
Water filter tank Kannuralli mainroad, Hoskote.
మిత్రులారా మన అందరికీ మంచినీళ్లు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పథకం అంటే ప్రతి ఒక్కరికీ మంచినీళ్లు అందాలి అని వాళ్ళు ఏం చేశారు అంటే కేవలం ఐదు రూపాయలకే ఒక ట్యాంక్ నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇలా చేయడం వలన అందరికీ చాలా మంది అనుకూలంగా చేసినట్టు ఉంటుంది.అందుకే ప్రభుత్వం ఇది చేయడం వలన చాలా లబ్ది పొందుతారు.
మనకి ఎటువంటి ఖర్చు ఉండదు ఎందుకంటే మంచినీళ్లు తక్కువ ఖర్చులో మనకి చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఇవి దోహదపడతాయి అందుకే నేను దీన్ని కోసం గురించి చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది చూశారు కదా ఎంత బాగుందో వాటర్ సదుపాయం అన్నిచోట్లా ఉండకపోవచ్చు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఇది ఉండదు.
ఇంకొక విషయం ఏంటి అంటే మన పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా పేద వాళ్ళు ఉంటారు మరియు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే వాటర్ ని డోర్ డెలివరీ చేయించుకుంటారు కానీ లేని వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళలేరు ఎక్కడికి పోయి తీసుకురా లేరు కూడా తీసుకు రావడం చాలా కష్టం కూడా.
అందుకోసమే ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి వాటర్ ఫిల్టర్ ని ఏర్పాటు చేయడం వలన ఎంతో మంది లబ్ది పొంద మా పొందడానికి అవకాశం ఉంది.
మిత్రులారా మీరు ఈ వాటర్ ఫిల్టర్ పైన మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి. మీరు కూడా మీ సలహాలను పంపవచ్చు.
No comments:
Post a Comment
please do respectful comment