ప్రతి సంవత్సరం జనవరి నెల వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన సంతోషం ఎందుకంటే పండుగ పండుగ వాతావరణం నెలకొంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎందుకు అనేది మనం తెలుసుకుందాం.
Significant of makara sankranthi
మిత్రులారా మనకి హిందువులకి చాలా అద్భుతమైన పండుగలు మరియు ఇంకా మరెన్నో ఉత్సవాలు వున్నాయి.
అందులో ఈ మకర సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఊరిలోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ చాలా అద్భుతంగా మరియు చాలా మంచి మంచి దుస్తులతో కలకలలాడుతూ మంచి మంచి వంటకాలు చేసుకుని చాలా ఆనందంగా తింటూ ఉంటారు.
మకర సంక్రాంతి కి ఏమేం చేస్తారో అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అ రకంగా సంక్రాంతి ని జరుపుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు తమిళనాడులో మనం వెళితే కనుక చాలా అద్భుతంగా జరుపుకుంటారు మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ అని పిలవడం జరుగుతుంది ఈ పొంగల్ కి చాలా అద్భుతమైన ఎద్దుల పోటీలు మరియు ఎన్నో రకాల క్రీడలు ఈ పండుగ సందర్భంగా జరుపుకుంటారు.
మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ చూస్తే కనుక ఇదే సంక్రాంతికి మనకు చాలా రకాల ఆటలు మరియు వినోదాత్మక భరితమైన మరియు సాంస్కృతిక భరితమైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ మకర సంక్రాంతి అనేది మొత్తం మూడు రోజులు జరుపుకోవడం జరుగుతుంది.
ఈ సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా ఆ దేవుడు ఆశీస్సులతో మీరు ఎల్లకాలం మరియు చాలా బాగా జీవించాలని కోరుకుంటూ మీ దేవేగౌడ.
No comments:
Post a Comment
please do respectful comment