ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు అభివృద్ధి చెందిన దేశాలు ఒకటే గమ్యం ఏంటి అంటే ఆర్థిక అభివృద్ధి ని పునరుద్ధరించడం ఎందుకంటే ప్రస్తుతం చాలా కష్ట తరహాలో వ్యాపారం నడవడం మనం చూస్తున్నాం.
ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య కాదు రెండు సమస్య కాదు చాలా సమస్యలు అలాంటి వాటిని ఎదిరించి మనం ముందుకు వెళ్లాలి అంటే మనకు కొంచెం చాలా అవసరం ఉంది ఎందుకంటే మనకు చాలా అవసరం మన బిజినెస్ ని ఎలా డ్రైవ్ చేయాలి అంటే తప్పకుండా మనకు ఒక బిజినెస్ గైడ్ అవసరం.
మనకి వ్యాపార రంగంలో చాలా పోటీ ఉంటుంది అందుకు మనం ఆ పోటీలో నిఘా లే అంటే మనకు తగిన విజ్ఞానం అవసరం.
అందుకే "21వ శతాబ్దంలో వ్యాపారం". అనే పుస్తకాన్ని ని నేను ఈరోజు చదవాలని మరియుుుుుుుుుు అందులో ఉన్నా సలహాలు మరియు సూచనలు పాటించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనిిిిి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ పుస్తకాన్ని రాసిన వారు రాబర్ట్ కియోసాకి గతంలో చాలా పుస్తకాలు రాశారు ఇప్పుడు కొత్తగా రాసిన పుస్తకం లో ఇది ఒకటి ద బిజినెస్ ఆఫ్ 21 సెంచరీ (the business of 21 st century )
ఈయన ప్రపంచంలోనే బెస్ట్ సెల్లర్ బుక్స్ ఈయన రాసినవే ప్రపంచంలో రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని రాశారు. ఈయన రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఎంతో మంది జాతకాన్ని మరియు వాళ్ళ జీవితాన్నే మార్చివేశాయి.
రాబర్ట్ కియోసాకి రాసిన ఎన్నో పుస్తకాలు ఎన్నో కొన్ని మిలియన్ల మంది ప్రజల జీవితాలను మార్చేసిన ఒక గొప్ప రచయిత మరియు వ్యాపార వేత్త.
No comments:
Post a Comment
please do respectful comment