KGFCHAPTER -2 Teaser Review - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 9 January 2021

KGFCHAPTER -2 Teaser Review

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు.? అందరూ బాగానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను నేను ఈరోజు ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది మనం 2021లో చాలా ఆశలతో ఉన్నాము.

 2020లో మనం చాలా సమస్యలకు ఎదుర్కొన్నాను కానీ ఈ సంవత్సరం అన్నిటికీ చాలా మంచిది అనిపిస్తుంది అందులో భాగంగానే మనం కొన్ని చూడవలసి వస్తుంది ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూస్తే చూసేద్దాం రండి మనకు తెలిసిన విషయమే అది ఏంటి అంటే కే జి ఎఫ్ చాప్టర్ టు విడుదలైన విషయం మనకి అందరికీ బాగా తెలిసిన విషయమే.


 కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రఖ్యాతి మరియు ప్రాముఖ్యం సంపాదించుకుంటుంది మనం ఎప్పుడో కలలో కూడా అనుకోలేదు. మొత్తం కే జి ఎఫ్ 2 భారతీయ సినీ ప్రపంచంలో ఒక ఒక ఊపు ఊపుతున్న ది.

ఈ టీజర్ కేవలం 24 గంటల్లో సుమారు నూరు మిలియన్ల మంది ఈ టీజర్ని వీక్షించడం జరిగింది. ఈ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ ప్రముఖులు మరియు నటీ నటులు అందరూ ఆశ్చర్య కి లోనయ్యారు.

 కే జి ఎఫ్ 2 సినిమా అన్ని భాషలలోనూ సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా కన్నడ హిందీ తమిళం తెలుగు మలయాళం మరియు ఇతర భారతీయ భాషలలో విడుదల చేస్తారు.

 ఈ టీజర్ మొత్తం యూట్యూబ్ ప్రపంచాన్నే చరిత్రని తిరగ రాసింది.. ఇంకా సినిమా విడుదలయ్యాక కూడా కలెక్షన్ల వర్షం కచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడవలసిన సినిమా అవుతుంది.


No comments:

Post a Comment

please do respectful comment

Pages