attibele lake ,sarjapur road
మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటి అని అనుకుంటున్నారా నేను నిన్న నాకు బిజీగా ఉండడం వలన నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని నేను నిర్ణయించుకున్నాను కానీ కొన్ని కొన్ని షెడ్యూల్ ఉండడం వలన నేను ఎక్కడికి వెళ్ళలేక పోయాను కానీ మా ఫ్రెండ్ అత్తిబెలె పోవాలని అనుకున్నాడో నన్ను ఆహ్వానించాడు అక్కడికి వెళ్లి రావాలి అని ఎందుకు అని నేను అడగడం జరిగింది అడిగితే ఆధార్ కార్డ్ అప్లికేషన్ కోసం అక్కడికి వెళ్ళవలసి ఉంది కావున నువ్వు అని అన్నాడు నేను కూడా వెళ్లాను అది ఎప్పుడూ బయల్దేరి ఎంతసేపు వెయిట్ చేశాను మళ్లీ తిరిగి ఎన్ని గంటలకు వెనక్కి వచ్చాము అనే దాని గురించి ఈ రోజు చూద్దాం రండి.
Bus timing from Hoskote to attible
మిత్రులారా నేను ఇక్కడి నుండి అంటే వస్కోట నుండి ఎన్ని గంటలకు బయలుదేరి ఉంటాను అని మీకు అనిపిస్తే ఉండొచ్చు నేను ఉదయం 6 గంటల 25 నిమిషాలకు రూమ్ నుండి బయలుదేరడం జరిగింది.
వస్కోట నుండి అంటే రూమ్ నుండి బస్టాండ్ వరకు నడిచి వెళ్లడం జరిగింది కావున కనీసం ఇరవై ఐదు నిమిషాలు ఇక్కడే రూమ్ నుండి అక్కడికి అంటే బస్టాండ్ దగ్గరికి వెళ్లడానికి సుమారు 25 నిమిషాలు పట్టింది.
hoskote bmtc bus స్టాప్ దగ్గరికి మేము సుమారు 06:41 కి అక్కడికి చేరుకుని అక్కడ బస్సులు ఏవి సదుపాయాలు అంటే ఆ సమయానికి అక్కడ లేవు కావున నేను ఏం చేశాను అంటే కొంత సేపు అక్కడే కూర్చొని వేచి చూస్తున్నాను.
అక్కడికి పోయి నా ఒక పది నిమిషాలకి అంటే ఆరు గంటల యాభై నిమిషాలకు అక్కడికి ఒక బస్సు వచ్చింది. వచ్చిన వెంటనే బస్సు ఎక్కేసాము బస్ కండక్టర్ ని అడిగి తెలుసుకున్నాను.
ఇక్కడి నుండి అంటేHoskote నుండి అతి వీళ్ళకి ఎంత సేపు పడుతుంది అని అడిగాము వాళ్లు చెప్పారు సుమారు గంటా ఐదు నిమిషాలు పడుతుంది అని అన్నారు.
సరే అని వస్కోట నుండి అత్తిబెలె కి రెండు టికెట్లు తీసుకుని కొన్నాము బస్సు లో కూర్చొని అలా వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంది.
నేను అనేకల్ కి వెళ్ళాను కానీ ఇలా ఈ వేళ అంటే ఈ దారిలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు కనుక ఈ దారి ఒక కొత్తగా కొత్తగా అద్భుతంగా అనిపిస్తుంది అందుకే నేను ఈసారి వెళ్లడం జరిగింది మా ఫ్రెండ్ తో పాటు.
అనేకల్ అనేది ఒక తాలూకా సుమారు ఇక్కడి నుండి అంటే ఎస్.కోట నుండి 52 కిలోమీటర్లు ఉంటుంది.
అనేకల్ నుండి వస్కోట కి డైరెక్ట్ బస్సులు లేకపోవడంతో నేను ఏం చేశాను అంటే ఇక్కడి నుండి అంటే హౌస్ కోట నుండి అత్తిబెలె కి పోయి.
అక్కడి నుండి వేరే బస్సు ఎక్కి వెళ్లడం జరిగింది.
మిత్రులారా కరెక్ట్ గా మేము అంటే కొత్తకోట నుండి అత్తిబెలె కి వెళ్లే వెళ్లడానికి అంటే సజ్జాపూర్ వెళ్లి అక్కడి నుంచి ఎలా వెళ్లాలి.
మేము అనుకున్నట్టుగానే 8 గంటల ఇరవై నిమిషాలకి అతివలే చేరుకున్నాము. అక్కడ ఒక బస్సు ఉంటే అక్కడికి డైరెక్ట్ వెళ్లి మేము ఏం చేశాము ఉంటే బస్సు ఎక్కాను.
అత్తిబెలె టు అనేకల్ టికెట్ కొనుక్కొని బస్సు లో కూర్చున్నాము కొనుక్కున్న ఐదు నిమిషాలకి బస్సు బయలుదేరింది అనేకల్ కి వెళ్లే వాటికి 9:00 అయిపోయింది అక్కడి నుండి నేరుగా మేము ఆధార్ సేవ కేంద్ర కి వెళ్లడం జరిగింది వెళ్లి అక్కడ కొంతసేపు కూర్చున్న తర్వాత ఆధార్ సేవ కేంద్ర సిబ్బంది రావడం జరిగింది వచ్చిన వెంటనే మేము అక్కడ సమాచారాన్ని రావటం ఏంటి అంటే ఆధార్ అప్డేట్ చేయడానికి వాళ్ళు పదకొండు గంటలకి రమ్మన్నారు.
అంతలోపు మనం టిఫిను ఏమైనా చేసి రావచ్చు కదా అని అక్కడికి వెళ్ళాము టిఫిన్ చేసి దాదాపు ఒక ఐదు నిమిషాలు అలా గడిపిన తర్వాత అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత.
సరిగా 10 గంటల ముప్పై నిమిషాలకి ఆధార్ అప్డేట్ చేయడం ముగిసింది.అక్కడి నుండే డైరెక్టు అంటే నేరుగా మనం బస చేసి మళ్ళీ తిరిగి రావాలని మనం చాలా ప్రయత్నాలు జరిగింది కానీ ఆ సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో మేము చాలా ఇబ్బందికి గురి కావడం జరిగింది.
అది ఎంత సేపు అంటే సుమారు గంటసేపు బస్సుల కోసం వేచి ఉండడం జరిగింది తర్వాత ఒక గంట సేపు తర్వాత అంటే పన్నెండు గంటలకు ఒక బస్సు రావడం జరిగింది అది ఎక్కడ వెళ్తుంది అంటే సర్దాపూర్ సర్దాపూర్ టికెట్ తీసుకొని అనేకల్ నుండి సజ్జాపూర్ కి కనీసం రావడానికి గంట సేపు పట్టింది అంటే మేము పన్నెండున్నరకి ఎక్కడికి వచ్చాను తెలుసా సజ్జాపూర్ కి రావడం జరిగింది.
మళ్లీ సర్జాపూర్ బస్టాండ్లో మేము ఎక్కువ సేపు వెయిట్ చేయడం జరిగింది అంటే అప్పుడు బస్సులు సమయానికి రాకపోవడంతో మళ్ళీ పదినిమిషాలు వెయిట్ చేశాను తర్వాత మేము ఇక్కడికి వచ్చాము.
అంటే వస్కోట కి రావడానికి మాకు అంటే మేము నేను రూమ్ రావడానికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల అయింది.
ఇది మిత్రులారా నిన్నటి ప్రయాణం కథ.
ఈ బ్లాగు నుండి మీకు తాజాగా కొత్త కొత్త విషయాల కోసం కింద ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది దానికి సబ్స్క్రయిబ్ అవ్వడి
మేము మీకు కొత్త కొత్త విషయాల పైన కొత్త కొత్త ప్రదేశాల పైన వివరిస్తూ ఉంటాం.
No comments:
Post a Comment
please do respectful comment