Telugu Top London Vlogs - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 4 December 2020

Telugu Top London Vlogs



Telugu Top London Vlogs


నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రజు నేను మీ ముందుకు ఒక మంచి వార్త తో మీ ముందుకు రావడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరూ వేరే దేశానికి వెళ్లడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఉంటారు మరియు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అందులో కొంతమంది మాత్రమే అనుకున్నా అనుకున్న గమ్యాన్ని వాళ్ళు అనుకున్న టైంలో చేరుతుంటారు.

 ప్రతి ఒక్కరికి మీద ఏదో  ఒక  దేశం  వెళ్లాలని ఆశగా ఉంటుంది అలాంటి వాళ్లకి ప్రత్యేకంగా ఆకర్షించబడి నగరం మరియు దేశం అది ఏది ఏది అని అనుకుంటారు మీరు చెప్పండి.

 ప్రతి ఒక్కరూ ఆ నగరానికి వెళ్లాలని కలలుకంటూ ఉంటారు అలాంటి ఏదైతే ఉంది అంటే అది ఒక లండన్ మాత్రమే ప్రతి ఒక్కరూ లండన్ కి వెళ్లాలని వెళ్లాలని కలలుకంటూ ఉంటారు.

 కానీ కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్లి స్థిరపడి.

 యూట్యూబ్ ద్వారా మనకు కొన్ని సమాచారం మరియు వాళ్ళు లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు అది యూట్యూబ్ లో కొన్ని చానల్స్ చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రాచుర్యం పొందిన చానల్స్ ఏవి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం రండి.

 యూట్యూబ్ లో లండన్లో మీదుగా చాలామంది యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటారు మరియు వాళ్ళ అనుభవాల్ని మనతో యూట్యూబ్ ద్వారా పెంచుకుంటూ ఉంటారు అలాంటి చానల్స్ ఎన్నీ ఉన్నాయి అవి ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు అనే ఒక సారి చూస్తే కనుక మనకు చాలా చానల్స్ ఉన్నాయి అందులో కొన్ని మీకు బాగా ముఖ్యమైన సమాచారం అందించే ఛానల్స్ గురించి ఈరోజు మీ ముందుకు చెప్పడానికి రావడం జరిగింది అవేంటో చూద్దాం రండి.
  1.  Shakunthala - Ravi Vlogs
  2. London kurradu
  3. Its Just Shiv Vlogs
  4. Samyana Vlogs
  5. Swathi -chaithanya Vlogs
 ఇలా యూట్యూబ్ లో చానల్స్ అన్ని చెప్పుకుంటూ పోతే మనకు చాలానే ఉన్నాయి వాటిలో నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకొని మీకు వివరించడం జరుగుతుంది.

Shakunthala- Ravi Vlogs :


 శకుంతల రవి బ్లాక్ యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్న వారు ఆ చానల్ లో ఓనర్స్ శకుంతల మరియు రవి దంపతులు. వీళ్లు ఈ చానల్ ద్వారా ముఖ్యంగా లండన్ లైఫ్ స్టైల్ గురించి అంటే లండన్ లో ఉన్న వాళ్ళ జీవన విధానం గురించి ఎక్కువగా ఈ ఛానల్ ద్వారా వివరిస్తూ ఉంటారు.
 ఈ ఛానల్ కు ఇప్పుడు 3540 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ కు ఇప్పుడిప్పుడే చాలా చాలామంది సబ్స్క్రైబర్లు కొత్తగా అనుసరిస్తున్నారు.


London Kurradu:


 లండన్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ కూడా లండన్లో ఉన్న షాపింగ్ మాల్స్ ప్రత్యేకమైన విషయాలపై ఈ ఛానల్ ద్వారా వాళ్లు లండన్ కుర్రాడు ఛానల్ ఓనర్స్.చాలా ఆసక్తికరమైన విషయాల పై వీడియోలు చేస్తూ ఉంటారు.

 ఇది కొన్ని రోజుల క్రితమే ఈ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ కి ఇంకా యూట్యూబ్ మానిటైజేషన్ ఇంకా పొందలేదు.
 ఈ ఛానల్ ఇంకా కొన్ని రోజుల్లో మానిటైజేషన్ అవడానికి అవకాశం ఉంది.
 ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వినోదాత్మక భరితమైన వీడియోలను అందించడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం.

 Its Jst Shiv Vlogs :

 ఈ ఛానల్ ని నడుపుతుండేది యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ లో చదువుతున్న ఇంటర్నేషనల్ విద్యార్థి అయినటువంటి శివన్న ఒక సంవత్సరం ముందు ప్రారంభించారు. ఇప్పటివరకూ ఆయనకు 1100 చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు.

 అతను లండన్ లో విద్యా వ్యవస్థ గురించి మరియు అక్కడ విద్యని అభ్యసించడానికి ఉపయోగం ఉపయోగపడే వీడియోలను చేస్తూ ఈ ఛానల్ ద్వారా అందరికీ కావలసిన సమాచారం ను అందిస్తున్నారు.

 ఇంకా ఈ ఛానల్ కి మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు.

 Samyana Kathalu: O janta Vihara Kathalu


 సమయాన కథలు అనే యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా లండన్లో నివసిస్తున్న ఓ జంట తెలుగు వాళ్లకి వాళ్లు ప్రయాణాల అనుభవాల గురించి ఈ ఛానల్ ద్వారా అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
 ఈ ఛానల్ ఆగస్టు 28 వ తేదీ 2016 న ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ కు ముఖ్యంగా ఇప్పటివరకు 69 వేల 300 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు ఈ ఛానల్ ఆల్రెడీ  మానిటైజేషన్ అయి ఉంది.

 ఈ ఛానల్ ద్వారా వాళ్ళు ప్రతి రెండు వారాలకు ఒకసారి ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శిస్తారు దాని గురించి వీళ్లు వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
 అంటే ఈ చానల్ ద్వారా వీళ్ళు ముఖ్యంగా లండన్లో ఉన్న హోటల్స్ మరియు యాత్రలకు సంబంధించిన ప్రదేశాలు మరియు ప్రయాణాల గురించి వీళ్లు ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు ఈ ఛానల్ ద్వారా.

Swathi Chaithanya  Telugu lo:


 స్వాతి చైతన్య తెలుగులో అనే యూట్యూబ్ ఛానల్. మూడు సంవత్సరాలకు ముందు అంటే 2017 మే 30వ తేదీన ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు ఈ ఛానల్ కి సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు 9390 సబ్ స్కైబర్లు ఉన్నారు.

 ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇంగ్లాండ్ లో ఈ మైగ్రేషన్ గురించి మరియు మదర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ గురించి ఈ ఛానల్ ద్వారా వీళ్లు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు.

 ఈ ఛానల్ ఇంతకుముందే మానిటైజేషన్ అయి ఉంది.

 మిత్రులారా చూశారు కదా ఇవి మంచి యూట్యూబ్ ఛానల్ లండన్ నుంచి మనకు చాలా విలువైన సమాచారాన్ని అందించే తెలుగు యూట్యూబ్ చానల్స్.

No comments:

Post a Comment

please do respectful comment

Pages