New Shri Punjabi dhaba Family Hotel.. Old Madras Road - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday 13 December 2020

New Shri Punjabi dhaba Family Hotel.. Old Madras Road

New Shri Punjabi dhaba Family Hotel.. Old Madras Road

 నమస్తే మిత్రులారా ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది.

 ఓల్డ్ మద్రాస్ రోడ్ లో ఉన్న హోటల్స్ గురించి ఈరోజు ఒకసారి ప్రస్తావించడం రండి. బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారి నాలుగవ రోడ్డు లో ఏమేమున్నాయో చూద్దాం రండి.

 మనం బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే టప్పుడు మనకి కోలార్ కి బెంగళూరు కి మధ్యలో చాలా చాలా హోటల్స్ ఉంటాయి అందులో చాలా ప్రాచుర్యం పొందిన హోటల్స్ ఉన్నాయి అక్కడ వెజ్ నాన్వెజ్ సంబంధించిన హోటళ్ళు కూడా ఉన్నాయి.

అంటే శాకాహారి మాంసాహారి సంబంధించిన హోటల్ కూడా చాలా చాలా ఉన్నాయి. అక్కడ వివిధ రకాల వంటలు మరియు ఆహారానికి సంబంధించిన హోటల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి.

 నేను ఈరోజు నర్సాపూర్ వెళ్దామని నేను ఓల్డ్ మద్రాస్ రోడ్ నుండి వెళ్తున్నాను కోట నుండి బయలుదేరి కానీ నాకు ఎందుకు అనిపించింది ఈరోజు నర్సాపూర్ కి వెళ్లడం దండగ అనిపించింది అందుకే నేను ఈరోజు అక్కడ ఆ రోడ్ లో ఉన్న హోటల్స్ గురించి నేను ఒక ఆర్టికల్ రాయడానికి నిర్ణయించుకున్నాను.

 మిత్రులారా మీకు తెలియని విషయాలు ఏముంటాయి.. జాతీయ రహదారి పక్కన అన్ని  హోటల్స్ మరియు  వివిధ రకాల బిల్డింగ్ లు మరియు పార్క్ లు  ఇవే ఎక్కువగా ఉంటాయి.

ఇక్కడ Bangalore to chennai Highway -4, లో ఎక్కవగా ఎం హోటల్స్ ఉంటాయో అని మీరెప్పుడు అయినా ఊహించారా. చూడటానికి సాధారణంగా ఉన్న హోటల్స్ లో అక్కడ ఉన్న ధరల గురించి ఎప్పుడు అయినా మీరు అడిగి తెలుసుకున్నారా.
 Hoskote  దాటిన తర్వాత ఐదు కిలోమీటర్ల ఉన్న ఈ daba  పేరు తెలుసా. అవును ఫ్రెండ్స్ మనకి వస్కోట నుండి ఎక్కువ దూరం లేదు అది కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది అక్కడ హోటల్ పేరు వచ్చి "న్యూ శ్రీ పంజాబ్ ఫ్యామిలీ డాబా(New Shri Punjabi Family Daba ) ".

 న్యూ శ్రీ పంజాబీ ఫ్యామిలీ ధాబా ఇది ఓల్డ్ మద్రాస్ రోడ్ లో చాలా ప్రాచుర్యం పొందిన మరియు ప్రఖ్యాతిగాంచిన హోటల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడికి అందరూ పంజాబ్ నుంచి ఎక్కువ మంది డ్రైవర్లు వస్తుంటారు.

 వాళ్ల కోసమే ఈ హోటల్ని ప్రారంభించినట్లు ఉన్నట్టుంది నాకు నేను అక్కడికి వెళ్ళగానే హోటల్ లో ఉన్న వాళ్ళు నన్ను అడిగారు. ఏం కావాలి అని అడిగారు నేను అక్కడ నాకు ఒక భోజనం కావాలి అని అడగడం జరిగింది తర్వాత వాళ్లు మెనూ లిస్టు ఇచ్చారు అందులో నేను ఒకసారి చూసి నాకు దిమ్మతిరిగింది ఎందుకంటే నేను చూసిన ఆహారపు ధరలు వేరు ఇక్కడ ఉన్నా ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

 ఆ menu list  చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ ఉన్న ఆహారపు రేట్లు కన్నా అక్కడ ఉన్న కర్రీ  రేట్లు భారీగా ఉన్నాయి.

 అక్కడ ఉన్న మెనూ లిస్ట్ ని అంత నేను గమనించాను తక్కువ రేట్ లో అయితే ఏదీ లేదు. తర్వాత ఫైనల్గా ఏదో ఒకటి ఆర్డర్  చేద్దామని నేను వెనక్కి తిప్పి చూశాను.

 అక్కడ అన్ని చూసిన తర్వాత నేను అని అడిగి వెనక్కి వెళితే బాగుండదు అని ఒకటి  lussy  చెప్పాను.

 హోటల్ లో ఉన్న వెయిటర్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు తర్వాత నాకు ఒక ఒక స్టీల్ గ్లాసులో కలసి తీసుకోండి సార్ అని తెచ్చి ఇచ్చాడు. అప్పుడు దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంట్రా ఇలా ఉంది అని అనుకున్నాను.

 కానీ చివరికి చూస్తే అదే నేను ఏదో లస్సి అంటే ఏదో అనుకున్నాను కానీ పెరుగుని పెరుగులో పంచదార వేసి అందులో కొన్ని బాదం పిస్తా వేస్తే అది లక్కీ అవుతుందని నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు.

 ఇంకా చేసేదిలేక ఇచ్చిన దాన్ని తాగేసి సైలెంట్ గా డబ్బులు ఇచ్చి వెనక్కి వచ్చేసాను. నాకు అక్కడ ఉన్నా ఆహారాలివి నచ్చలేదు.

 మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఎదురయ్యే ఉంటే ఖచ్చితంగా మీరు నా కామెంట్ బాక్స్ లో కచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

2 comments:

please do respectful comment

Pages