భారత్ ఇంజనీరింగ్ వర్క్ చల్లకేరే -bharath engineering work challakere cheap and best winding - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 23 February 2023

భారత్ ఇంజనీరింగ్ వర్క్ చల్లకేరే -bharath engineering work challakere cheap and best winding

 నమస్తే రైతు అన్నలు మీ మోటర్ పంప్ సెట్ కాలిపోయిందా అయితే మీరు రిపేర్ ఎక్కడ చేయిస్తున్నారు. మీకు రిపేర్ వర్క్ కి ఎంత ఖర్చు ఎంత అవుతుంది. మరి అక్కడ అన్ని మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ వాడుతున్నారా.


Greetings my dear farming brothers. Doe's your submersible burned. Where you Carry your moter for winding. Howmuch they charging for their service. Doe's they charging more money to repair. Is they using quality material for winding.

 అయితే మీరు చింతయించకండి మీకు నేను ఒక షాపు గురించి బాగా వివరాలు చెప్తాను. అక్కడ సర్వీస్ బాగా చేస్తారు. మీ మోటర్ ఎప్పుడు అయినా కాలిపోతె అక్కడ కు వెళ్ళండి. అక్కడ రేట్ కూడా అంత ఎక్కువ ఉండదు.


But you don't worry. I explained you about a shop. The service are very cheap and best. They working is very nice. Go to that shop and get repair service.


భారత్ ఇంజనీరింగ్ వర్క్ చల్లకేరే (Bharath engineering works challakere)

భారత్ ఇంజనీరింగ్ వర్క్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ముఖ్యం గా అమరాపురం చుట్టూ పక్కన ఎవరి మోటర్ కాలిపోయిన ఎక్కువ ఆ షాపు కి వెళ్తుంటారు. మీరు కూడా ఆ షాపు అడ్రెస్స్ తెలియకపోతే ఇప్పుడు అడ్రెస్ చెప్తాను.

Everyone will goto bharath engineering work shop for moter winding especially amarapuram farming brother taking burned moters to challakere. Now i reveal thier adress.

Bharath engineering work,behind the Karnataka bank, bellary main road, challakere landmark challakeramma temple


 ఇప్పుడు నా అనుభవం మీతో పంచుకోవాలి అనుకున్న. అందుకే మీకు నాకు అనిపించింది చెప్తాను జాగ్రత్తగా వినండి. నేను ఈరోజు ఒక పంప్ ని రెపరె కోసం తీసుకొని వెళ్ళాను.

Today i share my experience read carefully. I took a pump to Challakere.


రేపు మీతో పూర్తిగా వివరాలు చెప్తాను 


No comments:

Post a Comment

please do respectful comment

Pages