సూర్యోదయం ఈరోజు మీరు చుడండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 21 February 2023

demo-image

సూర్యోదయం ఈరోజు మీరు చుడండి

సూర్యోదయం అంటే ఏమిటీ?

సూర్యుడు ఉదయించిన సమయం ను సూర్యోదయం  అని పిలుస్తారు.

సూర్యోదయం ఫొటోస్ తీసాను చుడండి


Photo_20230222_071253
ఈరోజు చుడండి సూర్యుడు ఉదయం ఏడు గంటల పదమూడు నిముషాలు కి ఉదయించాడు. ఇప్పుడు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.


Photo_20230222_071530
నాకు ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలి అనుకున్న. కానీ ఒక రైతు ని అయ్యాను ఇక్కడ ఒక అవకాశం ఉంది. అది ఏంటి అంటే ప్రకృతి (nature photography ) చేసే అవకాశం దొరికింది.

ఇవి కూడా చదవండి

  1. వేరుశెనగ పంట ఫొటోస్ చుడండి
  2. వంకాయ ఫొటోస్ చుడండి
ఇంకా నేను ప్రతి రోజు ఫోటోగ్రఫీ పని చేయాలి అనుకుంటున్నాను మీరు కూడా నన్ను అందరిస్తారు అని అనుకుంటున్న 

No comments:

Post a Comment

please do respectful comment

Pages