ఈ పది వింత ప్రశ్నలకి సమాధానం సరిగా చెప్తే మీకు మంచి బహుమానం - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday 15 September 2022

ఈ పది వింత ప్రశ్నలకి సమాధానం సరిగా చెప్తే మీకు మంచి బహుమానం

1. మనిషి ముఖం అద్దం లో ఎందుకు అంత బాగా కనపడుతుంది?
  1.  అది అద్దం కాబట్టి అందుకే ఆలా కనపడింది.
  2. అద్దానికి ప్రతిబింబ శక్తి కలదు.
  3. ఇది తలతిక్క ప్రశ్న.

2. ఒక మనిషి ఎన్ని అడుగులు వేస్తాడు ఒక సెకండ్ కి

  1. 10 అడుగులు
  2. 5 అడుగులు
  3. 100 అడుగులు
  4. 4అడుగులు
3. ఎందుకు ప్రేమజంటలు జీవితం లో ఓడి పోవడానికి కారణం ఏమి?

  1. సంబంధం సరిగా లేకపోవడం
  2. ప్రేమ లేకపోవడం
  3. విపరీతంగా ద్వేషం ఉండొచ్చు.
సమాధానం కోసం ఇక్కడే క్లిక్ చేయండి 
4. మీరు ఇప్పటివరకు ఏ వాహనం నడిపారు?

  1. . సైకిల్
  2. బైక్
  3. లారీ
5. సైకిల్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి?

  1. ఒకటి
  2. రెండు
  3. మూడు
6. అడవిలో దొరికే మంచి పండు ఏది?
  1. సీతాఫలం
  2. జామ కాయలు
  3. బొప్పాయి కాయలు
  4. అరటిపండు
7. సమాధానం లేకపోతే ఏమీ చెప్పాలి?

  1. తెలియదు
  2. నాకు తెలుసు
  3. సరిగా తెలీదు


మన ఫోటోగ్రఫీ చూస్తే బితారాపోతారు


No comments:

Post a Comment

please do respectful comment

Pages