సాయంత్రం పూట ఫోటో తీస్తే ఎలా ఉంటుందో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 15 September 2022

సాయంత్రం పూట ఫోటో తీస్తే ఎలా ఉంటుందో తెలుసా

సాయంత్రం పూట నేను ఈరోజు ఫోటో తీశాను ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. సూర్యుడు అస్తమించే సమయం లో ఫోటోలు తీస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది.

 సాయంత్రం పూట ఫోటోలు తీస్తే చాలా అద్భుతంగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫోటోలు తీయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటాయి కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైన ఫోటోలు కూడా నాకు పంపవచ్చు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages