ఈరోజు ఉల్లిపాయ ధరలు చివరి వారం కన్నా ఈ వారం చాలా మంచిగా ఉన్నాయి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 17 June 2022

ఈరోజు ఉల్లిపాయ ధరలు చివరి వారం కన్నా ఈ వారం చాలా మంచిగా ఉన్నాయి

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఉల్లిపాయ ధరలు చివరి వారం ఈ వారం చాలా బాగున్నాయి మరియు మంచి రేటు ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఇప్పటికే రైతులు నష్టపోయారు ఇప్పటికైనా ఉల్లిపాయ ధర పెరగడంతో కొంచెం సేదతీరుతూ అనుకుంటున్నాను.

 ఈ రోజు ఉల్లిపాయ ధర లు


ఈనాటి ఉల్లిపాయ ధర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరియు మీరు ఈ బ్లాగ్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ఖచ్చితం గా మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి అలాగే ప్రతి రోజూ చేస్తూ ఉండండి మేము ఉల్లిపాయ ధరలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము.

Today onion price, today onion price in Bangalore, onion price today in Bangalore, Indian price today in Chintamani, onion price today in Gulbarga, onion price today in Davangere,



 ఈరోజు ఉల్లిపాయ మార్కెట్ లు

  •  చింతామణి
  •  t narasipura
  •  దొడ్డబళ్లాపుర
  •  బెంగళూరు
  •  బంగారు పేట
  •  belgaum ఈ
  •  రాయచూరు
  •  శివమొగ్గ
  •  హుబ్లీ
 పైన తెలిపిన ఉల్లిపాయ మార్కెట్లో వివరాలు ఇలా ఉన్నాయి రెండు తెలుసుకుందాం.

 చింతామణి ఉల్లిపాయ మార్కెట్:-

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు  50 quintal 
 కనీస ధర 1000
 గరిష్ట ధర 2000

 టీ నర్సిపుర ఉల్లిపాయ మార్కెట్ :-

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 4 quintal 
 కనీస ధర 1800₹
 గరిష్ట ధర 2500

 దవంగేరే ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 285  quintal 
 కనీస ధర 500₹
 గరిష్ట ధర 1500₹

 దొడ్డబళ్లాపుర ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు    12 quintal 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర  2400₹

 బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్
 ఇక్కడ నాలుగు రకాల ఉల్లిపాయ వెరైటీలు వచ్చా ఇక్కడికి
 అవి పుణ్య ఉల్లిపాయ వెరైటీ
 బెంగళూరు చిన్న సైజు వెరైటీ
 లోకల్ వెరైటీ
 ఇతర రకం
 పూనా ఉల్లిపాయ వెరైటీ :-

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు   8301 quintal 
 కనీస ధర   1000₹
 గరిష్ట ధర  2000₹

 బెంగళూరు చిన్న సైజు ఉల్లిపాయ వెరైటీ

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు   3321 quintal 
 కనీస ధర 400₹
 గరిష్ట ధర  800₹

 లోకల్ వెరైటీ

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 1660  quintal 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర 1400₹

 ఇక ఇతర వెరైటీలు

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు3321   quintal 
 కనీస ధర 1500₹
 గరిష్ట ధర  1700₹

 బంగారు పేట ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 242  quintal 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర  2500₹

 Belgaum మీ ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు    639quintal 
 కనీస ధర 850₹
 గరిష్ట ధర  2000₹

 రాయచూరు ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు  70 quintal 
 కనీస ధర 720₹
 గరిష్ట ధర  1400₹

శివమోగ్గా ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు   62 quintal 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర 2000

హుబ్లీ ఉల్లిపాయ మార్కెట్ :-

ఈ మార్కెట్ లో రెండు రకాల ఉల్లిపాయ వెరైటీ లు వచ్చాయి

తెలగి ఉల్లిపాయ

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు  1032 quintal 
 కనీస ధర 200₹
 గరిష్ట ధర 1200₹
పున ఉల్లిపాయ

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు   1511 quintal 
 కనీస ధర 500₹
 గరిష్ట ధర 1900₹
 ఇవి ఫ్రెండ్స్ పైన తెలిపిన ఉల్లిపాయ ధరలు మరియు ప్రతి రోజు తెలుసుకోవడానికి మా బ్లాగ్ ని కచ్చితంగా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను.


















No comments:

Post a Comment

please do respectful comment

Pages