ఈరోజు ఉల్లిపాయ ధర ల వివరాలు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 23 June 2022

ఈరోజు ఉల్లిపాయ ధర ల వివరాలు

 ఈరోజు ఉల్లిపాయ ధర ల వివరాలు తెలుసుకుందాం రండి మిత్రులారా.


ఉల్లిపాయ మార్కెట్ లు ఈరోజు
  1. టి నర్సీపుర
  2. Davangere
  3. దొడ్డబాల్లాపూర్
  4. బెంగళూరు
  5. విజయపురం
  6. శివమోగ్గా
  7. హుబ్లీ

టి నర్సీపుర ఉల్లిపాయ మార్కెట్

ఈరోజు టి నర్సీపుర ఉల్లిపాయ మార్కెట్ లో మొత్తం 3 క్వింటల్ వొచ్చింది.
కనిష్ఠ ధర  1000₹
గరిష్ట ధర  2000₹

దొడ్డబాల్లాపూర్ ఉల్లిపాయ మార్కెట్

ఉల్లిపాయ మొత్తం లోడ్  - 13 క్వింటల్ 
కనిష్ఠ ధర - 1000₹
గరిష్ట ధర - 2500₹

Davangere ఉల్లిపాయ మార్కెట్

ఉల్లిపాయ మొత్తం లోడ్  - 285 క్వింటల్ 
కనిష్ఠ ధర - 500₹
గరిష్ట ధర - 1500₹

బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్

ఇతర రకం  ఉల్లిపాయ

ఉల్లిపాయ మొత్తం లోడ్  - 1280 క్వింటల్ 
కనిష్ఠ ధర - 1300₹
గరిష్ట ధర - 1500₹

పున  ఉల్లిపాయ

ఉల్లిపాయ మొత్తం లోడ్  - 6404 క్వింటల్ 
కనిష్ఠ ధర - 1000₹
గరిష్ట ధర - 2000₹

బెంగళూరు చిన్న సైజు

ఉల్లిపాయ మొత్తం లోడ్  - 2561 క్వింటల్ 
కనిష్ఠ ధర - 400₹
గరిష్ట ధర - 1000₹

లోకల్ రకం ఉల్లిపాయ

ఉల్లిపాయ మొత్తం లోడ్  - 2562 క్వింటల్ 
కనిష్ఠ ధర - 1000₹
గరిష్ట ధర -1300₹

 ఇవి ఫ్రెండ్స్ ఈనాటికి ధరల వివరాలు. మరియు ప్రతి రోజు ఉల్లిపాయ ధర వివరాలు తెలుసుకోవడానికి ఈ బ్లాగ్ ఫాలో అవ్వండి 
ఈరోజు ఉల్లిపాయ మార్కెట్ ధరల వివరాలు, బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్, టీ నర్సాపురం ఉల్లిపాయ మార్కెట్, దావనగిరి  ఉల్లిపాయ మార్కెట్

No comments:

Post a Comment

please do respectful comment

Pages