ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 13 April 2022

ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉల్లిపాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎంత ఉంది మార్కెట్ కి ఎంత వస్తుంది అనే ప్రతిదీ తెలుసుకుందాం ఈ రోజు.

 మీకు ఒక విషయం తెలుసా ఇప్పుడు అన్ని మార్కెట్లలో కూడా చాలా ఉల్లిపాయ ఎక్కువగా రావడం వలన మరియు కొనేవాళ్ళు వినియోగదారులు లేకపోవడం వల్ల కూడా ఈ రేటు తగ్గడానికి కారణమవుతుంది.

 ఇప్పుడు చెప్పుకోవాలంటే ఉల్లిపాయ ధరలు చాలా తక్కువగా ఉంది అందుకే రైతులు కూడా మార్కెట్ కి తరలించాలంటే భయమేస్తుంది ఎందుకంటే రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదు.

 అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ మనం మార్కెట్కి తరలించామని అనుకోండి. రేటు ఆకస్మికంగా భారీగా తగ్గిపోతుంది. అప్పుడు రవాణా ఛార్జీలు మళ్ళీ మార్కెట్ మండల కమిషన్ అని ఫోను మనకి ఇంకా మన చేతుల మీదనే వేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది.

 ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా ఏదైనా ఒక లోడ్ని మార్కెట్ కి తీసుకొని వెళ్ళాము అక్కడ మండి కమిషన్ భారీగా ఉంటుంది మీకు తెలుసో తెలియదో.

No comments:

Post a Comment

please do respectful comment

Pages