శివమోగ్గా ఉల్లిపాయ మార్కెట్ లో ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది.
రైతు సోదరులారా శివమొగ్గ ఉల్లిపాయ మార్కెట్లో ఉల్లిపాయ ఎక్కువగా కలగకపోవడానికి ప్రధాన కారణాలు అక్కడ ఎక్కువగా ఒక తోటలు ఎక్కువగా ఉన్నాయి.
ఉల్లిపాయ ధర
బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్
శివమోగ్గా ఉల్లిపాయ మార్కెట్
అలానే అక్కడ మనం చూస్తే కనుక రవాణా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్ అనంతపురం నుండి shivamogga కి మనం పంటని రవాణా చేయాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకే మన రైతు సోదరులు ఏం చేస్తారు అంటే మనకి దగ్గరగా ఉన్న బెంగళూరుకి రవాణా చేయడం జరుగుతుంది.
బెంగళూరులో సుమారు కొన్ని వేల క్వింటాళ్ల ఉల్లిపాయ ప్రతిరోజు మార్కెట్ కి రావడం జరుగుతుంది అందుకే ఇక్కడ రేటు తక్కువగా ఉండొచ్చు కానీ నేను మాత్రం కేవలం 50 క్వింటాలు నూరు క్వింటాలు ఇలా వస్తూ ఉంటుంది ప్రతిరోజు అందుకే ఇక్కడ ఎక్కువ రేటు ఉండటానికి ప్రధాన కారణం ఇదే.
శివమోగ్గా ఉల్లిపాయ మార్కెట్ ధర
No comments:
Post a Comment
please do respectful comment