మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కూరగాయ ఏంటో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 30 March 2022

మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కూరగాయ ఏంటో తెలుసా

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉన్నా ఉత్పత్తి ఏది మరియు ఎక్కువ కస్టమర్ల కోసం వెతుకుతున్నారు అని మనం చూస్తే కనుక పచ్చి మిర్చి మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది ఆయా కాలంలోనే కాబట్టి ప్రస్తుతం ఎక్కడ లేదు ఈ పంట అందుకే మార్కెట్లో భారీగా ఉంటుంది దీనికి డిమాండ్.

 నిన్న మార్కెట్లలో ప్రతి ఒక్క మార్కెట్లోనూ పచ్చిమిర్చి కి విపరీతంగా డిమాండ్ ఉంది మరియు ప్రస్తుతం ధర ఎలా ఉంది అంటే నాలుగు వేల నుంచి ఆరువేల వరకు పలుకుతోంది పచ్చి మిర్చి ధర మరి ప్రస్తుతం రైతులు ఇలాంటి వాలని నా విన్నపం మరియు ఇతర కూరగాయలు కూడా మంచి డిమాండ్ ఉంది కాకపోతే ఉల్లిపాయ టమోటా ప్రస్తుతం భారీగా రావడం వలన వాటికి కొంచెం తగ్గినట్టు ఉంది అయినా పర్లేద.

 మనం ఎప్పుడూ కూడా దీనిని ఖండిస్తూ ఉంటే పంట అని ఏదో ఒక రోజు మనకి బాగా రేటు వస్తుంది అప్పుడు మన సమస్యలు అన్ని తీరిపోతాయి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages