ఈరోజు కర్ణాటక రాష్ట్రం లో పెద్ద మార్కెట్ లు చాలా ఉన్నాయి. అందులో ముక్యంగా చిత్రదుర్గం, బెంగుళూరు, రాంనగరం, శివమోగ్గా మరియు ఇంకా చాలా పెద్ద మార్కెట్ లు కలవు కర్ణాటక రాష్ట్రము లో.
ఈ పెద్ద మార్కెట్ లో మనకు బాగా నిత్యం వాడే కూరగాయలు ఇవి లేకుండా సాంబార్ కానీ ఇతర ఏవి కూడా చేయడానికి సాధ్యం కాదు.
ఈరోజు మార్కెట్ లో కూరగాయలు ధరలు
ఈరోజు కూరగాయలు ధరలో ముఖ్యమైనవి
టమోటా
ఉల్లిపాయ
పచ్చి మిరపకాయ
ఇవి చాలా ముఖ్యనైనవి ఎందుకంటే
టమాటో
టమోటా ధరలు మొన్నటి తో పోల్చుకుంటే ఈరోజు కొంచం తగ్గుముఖం పట్టింది అని చెప్పవచ్చు. కానీ ఇంకా వినియోగదరులకు అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇప్పుడు టమోటా ధర
కనిష్ఠ ధర = 3000 గరిష్ట ధర =6000
హైబ్రిడ్ రకం 333- 7700
ఉల్లిపాయ ధర లు
ఉల్లిపాయ ధర లు ఎక్కువ అయినా కూడా మొన్నటి నుంచి అలాగే స్థిరంగా ఉన్నాయి.ఇందులో పునా ఉల్లిపాయ మరియు బళ్లారి రకానికి చెందిన ఉల్లిపాయ ధరలు ఎక్కువ ఉన్నాయి
పచ్చి మిరపకాయ ధరలు
పచ్చి మిరపకాయ ధరలు కొంచం ఎక్కువగా ఉంది ఇన్ని రోజులు పచ్చి మిరపకాయ ధర తక్కువగా ఉండేది. కానీ ఈరోజు భారీగా పెరిగింది ఈరోజు పచ్చి మిరపకాయ 5000₹ క్వింటల్ ఉంది.
No comments:
Post a Comment
please do respectful comment