చల్లకేరే వేరుశనగ మార్కెట్ ధర వివరాలు డిసెంబర్ 1 తేది - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 1 December 2021

చల్లకేరే వేరుశనగ మార్కెట్ ధర వివరాలు డిసెంబర్ 1 తేది

నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు. ఈరోజు మనం challakere market  లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అని మనం తెలుసుకుందాం రండి మిత్రులారా.

Challakere market  లో చాలా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ మార్కెట్ లో వేరు శనగ పంట కి సంబందించిన వన్నీ ఇక్కడ ఉన్నాయి.

అందుకే రైతు సోదరులు ప్రతిఒక్కరు వాళ్ళు పండించిన పంటని ఇక్కడికే తీసుకొని వస్తుంటారు. సుమారు anantapur నుండి కూడా పంటని challakere కి తీసుకొస్తారు.

Challakere groundnut market price updates today

డిసెంబర్ 1 వ తేదీ కి మొత్తం ఇక్కడికి 869 క్వింటల్ వేరుశనగ పంట ఇక్కడికి వచ్చింది. ఒక క్వింటల్ ధర గరిష్ట ధర  3089 గరిష్ట ధర 7472₹

ఈరోజు వేరుశనగ మార్కెట్ లో ఈ విధంగా ఉన్నాయి.

1 comment:

  1. Challakere market update

    Davanagere market update

    Amarapuram top market

    ReplyDelete

please do respectful comment

Pages