వేరుశనగ పంటలో కలుపు మొక్కలు తీసే విధానం :-
వేరుశనగ పంట వేసవి కి ముగిసే విధంగా ప్రతి ఒక రైతు కూడా నవంబర్ 2 వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు విత్తనాలు వేస్తారు. అదే వర్ష కాలంలో అయితే జూన్ 2 వ వారం నుండి జులై మొదటి వారం వరకు వేస్తారు.
ఈ పంట వ్యవది కాలం 4 నెలలు ఉంటుంది. అది పక్కన పెడితే మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరుశనగ పంటలో చాలా కష్ట తరమైన పని పంటలో కలుపు తీయడం.
వర్ష కాలంలో వేసే పంటకి ఎక్కువ అవకాశం ఉంటుంది మరియు ఈ అమరాపురం ప్రాంతంలో ఎక్కువ వర్ష కాలంలో వేరు శనగ పంట వేసిన రైతులు తీవ్ర నష్టపలావుతున్నారు.
వేరు శనగ పంటలో నష్టానికి కారణాలు :-
వేరుశనగ పంటలో నష్టానికి కారణాలు చాలా ఉన్నాయి.
నెల సారవంతంగా లేకపోవడం
వర్షాలు ఎక్కువ గా రావడం
తెగులు రావడం
పంట వేసిన తరువాత అదే పంట వేయడం
పైన తెలిపిన కారణాల వల్ల వేరుశనగ పంట నష్టానికి గురి అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకా అందులో అందులో ఒకేసారి చాలా రకాల పంటలు వేయడం కూడా ఒక కారణం.
నెల సారవంతంగా లేకపోవడనికి కారణం ఆ పొలంలో మొత్తం వేసిన పంటని మళ్ళీ వేయడం వలనే ఇలా నేల తయారవుతుంది.
Amazon
ReplyDelete