వేరు శనగ పంట లో ఉన్న కలుపు మొక్కలు సులభంగా తీసే విధానం - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 29 November 2021

demo-image

వేరు శనగ పంట లో ఉన్న కలుపు మొక్కలు సులభంగా తీసే విధానం

నమస్కారం మిత్రులారా అన్ని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ బ్లాగ్ లో ప్రతి ఒక్కటీ వ్యవసాయం కి సంబందించిన విషయాల పైనే అన్ని ఆర్టికల్ ఉంటాయి కావున మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి.

వేరుశనగ పంటలో  కలుపు మొక్కలు తీసే విధానం :-

వేరుశనగ పంట వేసవి కి ముగిసే విధంగా ప్రతి ఒక రైతు కూడా నవంబర్ 2 వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు విత్తనాలు వేస్తారు. అదే వర్ష కాలంలో అయితే జూన్ 2 వ వారం నుండి జులై మొదటి వారం వరకు వేస్తారు.

ఈ పంట వ్యవది కాలం  4 నెలలు ఉంటుంది. అది పక్కన పెడితే మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరుశనగ పంటలో చాలా కష్ట తరమైన పని  పంటలో కలుపు తీయడం.

వర్ష కాలంలో వేసే పంటకి ఎక్కువ అవకాశం ఉంటుంది మరియు ఈ అమరాపురం ప్రాంతంలో ఎక్కువ వర్ష కాలంలో వేరు శనగ పంట వేసిన రైతులు తీవ్ర నష్టపలావుతున్నారు.

వేరు శనగ పంటలో  నష్టానికి కారణాలు :-

వేరుశనగ పంటలో నష్టానికి కారణాలు చాలా ఉన్నాయి.
నెల సారవంతంగా లేకపోవడం
వర్షాలు ఎక్కువ గా రావడం
తెగులు రావడం
పంట వేసిన తరువాత అదే పంట  వేయడం

పైన తెలిపిన కారణాల వల్ల వేరుశనగ పంట నష్టానికి గురి అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకా అందులో అందులో ఒకేసారి చాలా రకాల పంటలు వేయడం కూడా ఒక కారణం.
నెల సారవంతంగా లేకపోవడనికి కారణం ఆ పొలంలో మొత్తం వేసిన పంటని మళ్ళీ వేయడం వలనే ఇలా నేల తయారవుతుంది.

Pages