నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగానే ఉంటారు అని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీడలు మన జీవితంలో ఎంత ముఖ్యమో ఇవాళ నేను నీకు వివరించి దానికి ముఖ్యంగా ఎందుకు మనకి ఆటలు అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉండొచ్చు.
ఇవి ఒకసారి దీని ప్రాముఖ్యతను మరియు ఇవి చేసే పనుల గురించి మీరు తెలుసుకుంటే మీరు కచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ క్రీడలు లేకపోతే మనిషి సరిగా ఏ రంగంలో కూడా రాణించలేరు అందుకే క్రీడలు ఎక్కువగా చురుకుగా పాల్గొనేవాడు మంచి స్థాయిలో ఉంటారు.
జీవితంలో క్రీడలు ఎందుకు అవసరం?
మిత్రులారా మనకు క్రీడలు అంటే చాలా ఇష్టమైన ఆటలు అంటే ఇక్కడ చాలా ఆటలు ఉన్నాయి అక్కడ ఇండోర్ గేమ్స్ అని మరియు అవుట్డోర్ గేమ్స్ అని చాలా ఉన్నాయి. మీరు రోజు క్రీడలు ఆడడం వలన నీ బాడీ కి మంచి వ్యాయామం దొరుకుతుంది మరియు మీరు మంచి ఫిట్నెస్ గా ఉంటారు అందుకే ఎక్కువ మంది ఈ క్రీడలు ఆడడానికి మక్కువ చూపుతారు కానీ ఈ క్రీడా చాలా చురుకుగా ఉండలేరు ఎందుకంటే ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు ఏ దాంట్లో కూడా రాణించలేరు మరియు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆటలు ఆడట వలన ఒత్తిడికి లోనుకాకుండా మీరు ఉంటారు.
పాఠశాలల్లో చదివే పిల్లలు ఎక్కువ మంది క్రీడల పైనే ఆశలు ఉంటాయి మరియు ఇవి చాలా ఆసక్తిగా ఉంటుంది అందుకే చదువులో రాణించలేక పోయినా క్రీడలలో మంచి చురుకుగా ఉంటారు అందుకే క్రీడలు అవసరం.
ఆటలు ఆడడం వలన ఉపయోగాలు:
మిత్రులారా ఈ రోజు మీరు క్రీడలు ఆడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మీ ఆరోగ్యం ఈ క్రీడలో పాల్గొంటే మరియు ఈ ఈ రోజు ఆటలో ఆడవాళ్ళ మానసిక స్థితి చాలా బాగుంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు మరియు ఇండోర్ గేమ్స్ అయినటువంటి చాలా గేమ్స్ ఉన్నాయి కదా అవి ఎక్కువగా ఆడటానికి ఆసక్తి చూపుతారు మరియు ప్రపంచంలోని మీకు తెలుసుకదా క్రికెట్ ఎంత ప్రఖ్యాతిగాంచింది.
రోజు మీరు గేమ్స్ ఆడడం వలన ప్రతి పనిలోనూ మీరు చురుకుగా పాల్గొంటారు. మరియు ఎవరైనా ఎక్కువగా ఒత్తిడికి మరియు భయానికి లోనవుతుంటారు ఇలాంటి ఆడడం వలన వీటికి దూరమవుతారు ఇవి మీకు భయం ఒత్తిడికి గురి కాకుండా ఈ ఆటలు వాడడం వలన మిమ్మల్ని కాపాడుతాయి.
అందుకే ఈ చిన్న పిల్లలకు ఆటల పైన అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత ఎందుకంటే చదువు చదువు అనేది ఒత్తిడి పెంచితే చివరికి వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి లోనయి భయం కలుగజేస్తాయి మరియు వాళ్ళు చేస్తున్న పని పైన ఆసక్తి చూపించకపోవడం అందుకే మొదట మీరు చేయవలసింది పిల్లల్ని ఆటల పైన అవగాహన కల్పించాలి.
Indore games
Out door games
Teluguinstantnews
Anninakutelusu
Olympic games in Tokyo
Why games are important in life
No comments:
Post a Comment
please do respectful comment