నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక కొత్త విషయం గురించి చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకి ఇక్కడ పాఠశాలలో అంటే మోడ్రన్ స్కూల్ చాలా ఎక్కువగా అవుతున్నాయి బెంగళూరు మరియు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామీణప్రాంతాలు అయినటువంటి హోస్కోతే గాని తుముకూరు గాని ఇంకా చాలా ఉన్నాయి వాటి పట్టణాలలో స్కూల్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి మరియు అక్కడ చెల్లించాల్సిన ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎక్కువగా సౌకర్యాలు ఉంటాయ.
ఇక్కడ hoskote పట్టణంలో ఒకటి ఒక స్కూలు ఉంది ఆ స్కూలు పేరు ఏంటో తెలుసా ముఖ్యంగా సిటిజన్ ఆంగ్లం పాఠశాల దీని పరు ఇది వచ్చి స్వామి వివేకానంద నగర్ లో ఉంది.
ఇక్కడ చాలా అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి పిల్లలు స్కూల్లో చదవడానికి అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు మరియు ఇక్కడ ఫీజులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి.
ముక్కోటి పట్టణంలోనే ఈ ఇంగ్లీష్ మీడియంలో అది కూడా అంతర్జాతీయ సిలబస్ను అందిస్తున్న ఈ స్కూలు సిటిజన్ ఇంగ్లీష్ స్కూల్.
ఈ స్కూల్లో చాలా మంచి సౌకర్యాలను కల్పిస్తున్నారు ఎవరైనా ఈ స్కూల్లో చదవాలి అనుకునేవాళ్ళు నేరుగా స్వామి వివేకానంద నగర్ లో ఇక్కడ ఉన్న గురించి మనం తెలుసుకుందాం ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా మరియు చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా వీలు చెప్పగలుగుతున్నారు లేకపోతే
పిల్లలు అర్థం చేసుకోవడానికి కష్టంగా వీళ్ళు బోధిస్తున్నారు అని మీకు సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను మీరు క్లియర్ చేసుకోవడానికి మీరు డైరెక్టుగా గూగుల్ మ్యాప్ లో వెళ్లి సిటిజన్ ఇంగ్లీష్ స్కూల్ మీరు సెర్చ్ బాక్స్ లో కనుక మీకు కచ్చితంగా తగిన సమాచారం మీకు దొరుకుతుంది దాని ద్వారా వాళ్ళకి కాల్ చేసి మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment
please do respectful comment